• Home » President

President

Donald Trump: నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే రక్తపాతం తప్పదు

Donald Trump: నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే రక్తపాతం తప్పదు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒహియోలోని డేటన్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ర్యాలీలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vladimir Putin: రష్యాలో కొనసాగుతున్న పోలింగ్.. మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్ ఫిక్స్!

Vladimir Putin: రష్యాలో కొనసాగుతున్న పోలింగ్.. మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్ ఫిక్స్!

రష్యాలో అధ్యక్ష ఎన్నికల కోసం రెండో రోజైన శనివారం ఓటర్లు తమ ఓటు హక్కును జోరుగా వినియోగించుకున్నారు. అయితే ఈ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ వ్లాదిమిర్ పుతిన్(vladimir Putin) మరో 6 సంవత్సరాల ఎన్నిక అవుతారని పలువురు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవింద్ కమిటీ

Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవింద్ కమిటీ

న్యూఢిల్లీ: ఒకే దేశం -ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాల)పై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోవింద్ అందజేశారు.

Asif Ali Zardari: పాక్ 14వ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక

Asif Ali Zardari: పాక్ 14వ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ ఎన్నిక

పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత అసిఫ్ అలీ జర్దారీ శనివారంనాడు ఎన్నికయ్యారు. పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి.

Pakistan: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు..ప్రధానిగా షెహబాజ్ షరీఫ్!

Pakistan: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు..ప్రధానిగా షెహబాజ్ షరీఫ్!

పాకిస్థాన్‌లో కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అనేక రోజుల చర్చల తర్వాత ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయని పార్టీ నేతలు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ క్రమంలో దేశ ప్రధాని, అధ్యక్ష పదవులు కూడా దాదాపు ఖారారయ్యాయి.

Hungary: కొంప ముంచిన క్షమాభిక్ష.. అధ్యక్ష పదవికి రాజీనామా..

Hungary: కొంప ముంచిన క్షమాభిక్ష.. అధ్యక్ష పదవికి రాజీనామా..

సమాజంలో జరిగే నేరాలను ఉపేక్షిస్తే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే హత్యలు, దోపిడీలు, లైంగిక దాడుల కేసుల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక చిన్నారులపై లైంగిక దాడి జరిగిందంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Namibia President: నమీబియా ప్రెసిడెంట్ హేజ్ గింగోబ్ మృతి..కారణమిదే

Namibia President: నమీబియా ప్రెసిడెంట్ హేజ్ గింగోబ్ మృతి..కారణమిదే

నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) ఆదివారం తెల్లవారుజామున మృత్యువతా చెందారు.

President Medal awards: రాష్ట్రపతి మెడల్‌ అవార్డులకు పేర్లు సిఫారసు.. రాష్ట్రాలను కోరిన హోం శాఖ

President Medal awards: రాష్ట్రపతి మెడల్‌ అవార్డులకు పేర్లు సిఫారసు.. రాష్ట్రాలను కోరిన హోం శాఖ

రిపబ్లిక్ డే-2024 సందర్భంగా అందించే రాష్ట్రపతి మెడల్‌ అవార్డులకు త్వరితగతిన పేర్లు సిఫారసు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మరోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఈనెల 24న రెండో లేఖ రాసింది. ఏటా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కింద రాష్ట్రపతి మెడల్స్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేస్తుంటారు.

INDIA Name Change Now Bharat : ఇండియా.. ఇక భారత్‌!

INDIA Name Change Now Bharat : ఇండియా.. ఇక భారత్‌!

మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా? ‘ఇండియా’ స్థానంలో ‘భారత్‌’ అని తీసుకురానుందా..? విపక్షాల ‘ఇండియా’ కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతోందా..? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు

NEET : తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు వచ్చే వరకు పోరాటం : సీఎం స్టాలిన్

NEET : తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు వచ్చే వరకు పోరాటం : సీఎం స్టాలిన్

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈ డిమాండ్‌తో ఆయన కుమారుడు, ఉదయనిధి నేతృత్వంలో రాష్టవ్యాప్తంగా నిరాహార దీక్షలు జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి