• Home » Prakasam

Prakasam

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.

 Prakasam District: రఘురామ టార్చర్‌ కేసులో.. ఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

Prakasam District: రఘురామ టార్చర్‌ కేసులో.. ఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విచారణకు రావాలని ప్రస్తుతం బిహార్‌ ఫైర్‌ సర్వీసెస్‌ ఐజీగా పనిచేస్తున్న సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ నోటీసులు.

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

గుంటూరు మిర్చి యాడ్‌కు వెళ్లిన జగన్‌కు భద్రత ఇవ్వకుండా హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలన్నారు.

Prakasam District : పారాణి ఆరనే లేదు...

Prakasam District : పారాణి ఆరనే లేదు...

నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కంభం మండల దేవనగరంలో మంగళవారం చోటుచేసుకొంది.

Prakasam District : ‘ప్రకాశం’లో మహిళ మృతి

Prakasam District : ‘ప్రకాశం’లో మహిళ మృతి

కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బైళ్ల కమలమ్మ(50) ఈ మహమ్మారి బారిన పడి ఆదివారం మృతి చెందారు.

Prakasham District : ఇంట్లోవాళ్లే చంపేశారు!!

Prakasham District : ఇంట్లోవాళ్లే చంపేశారు!!

ఓ యువకుడిని ముక్కలుగా నరికి గోతాల్లో కట్టి పంట కాలువ పక్కన పడేసిన ఘటన ప్రకాశం జిల్లా కంభంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Prakasam District : కన్నకొడుకే కాలయముడయ్యాడు!

Prakasam District : కన్నకొడుకే కాలయముడయ్యాడు!

బ్లేడుతో విచక్షణారహితంగా తలపై బలంగా గాయపర్చి హత్య చేశాడు ఓ వ్యక్తి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువులో శనివారం అర్ధరాత్రి ఈఘటన చోటుచేసుకుంది.

Andhra Pradesh: ఊరినే తాకట్టుపెట్టిన వైసీపీ నేత..!

Andhra Pradesh: ఊరినే తాకట్టుపెట్టిన వైసీపీ నేత..!

పుల్లల చెరువు మండలం ఇసుక త్రిపురవరం గ్రామ రెవెన్యూలోని సర్వే నెం. 296లో 836 ఎకరాల భూమి ఉంది. అదే సర్వే నంబరులో సిద్దెనపాలెం గ్రామం కూడా ఉంది. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు..

Prakasam: ఫొటో మార్ఫింగ్ కేసు.. రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇవే..

Prakasam: ఫొటో మార్ఫింగ్ కేసు.. రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఒంగోలు పోలీసులు విచారణ కొనసాగుతోంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి