Share News

Prakasam: యువత కాదు వృద్ధుల పోరు..

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:22 AM

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ చేపట్టిన యువతపోరులో యువకులు ఎవరూ ముందుకు రాలేదు.

Prakasam: యువత కాదు వృద్ధుల పోరు..

మార్కాపురం: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ చేపట్టిన యువతపోరులో యువకులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద వైసీసీ వృద్ధ నేతలను సమీకరించి ‘యువత పోరు’ వాల్‌పోస్టర్‌ను ప్రదర్శించడం విశేషం.

Updated Date - Mar 13 , 2025 | 04:22 AM