• Home » Power Bill

Power Bill

TG: గృహేతర విద్యుత్తు చార్జీల పెంపు!

TG: గృహేతర విద్యుత్తు చార్జీల పెంపు!

రాష్ట్రంలో గృహేతర విద్యుత్తు చార్జీలను పెంచేందుకు డిస్కమ్‌లు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత 2024-25ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌) నివేదికను విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా డిస్కమ్‌లు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి.

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో విద్యుత్ కట్.. కారణమిదే..

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో విద్యుత్ కట్.. కారణమిదే..

వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్‌ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్‌శాఖ(Electricity Department) చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్‌ పరిధిలో అరగంట విద్యుత్‌(Power Supply Off) బంద్‌ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్‌సీ(లైన్‌ క్లియరెన్స్‌) ఇచ్చేందుకు విద్యుత్‌శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

AP electricity: విద్యుత్ చార్జీల మోత..!

AP electricity: విద్యుత్ చార్జీల మోత..!

ముఖ్యమంత్రి జగనరెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత చార్జీలు పెంచబోమని జగనరెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎడాపెడా విద్యుత చార్జీలు పెంచేశారు. ఒక్కసారి రెండు సార్లు కాదు..

POWER CUT : వేసవిలో విద్యుత సమస్యలు

POWER CUT : వేసవిలో విద్యుత సమస్యలు

ఎండ వేడిమి, వడగాడ్పులతోనే ఇబ్బంది పడుతుంటే విద్యుత సమస్యలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వేసవి కాలం కావడంతో విద్యుత వినియోగం పెరిగింది. లోఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా ఇళ్లలో ఉన్నా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్యను అధిగమించేందుకు విద్యుత శాఖ చేపడుతున్న పనులు ప్రజలకు ఉపశమనం కలిగించలేకపోతున్నాయి. దీంతో ప్రజలు విద్యుత శాఖపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు కానీ సమస్యలు తీర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ELECTRICITY : విద్యుత శాఖ అత్యుత్సాహం

ELECTRICITY : విద్యుత శాఖ అత్యుత్సాహం

అసలే వేసవి కాలం. ఆపై అప్రకటిక విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పట్టణంలోని బీబీ కాలనీ లో ఓ వైసీపీ నాయుడు అపార్టుమెంట్‌ను నిర్మించాడు. దానికి ప్రత్యేకంగా ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతే అనుకున్నదే తడువుగా వైసీపీ నాయకుడి సేవకు విద్యుత శాఖ సిద్ధమైపోయింది. దీంతో సోమ వారం ఉదయం 11 గంటల నుంచి 2 దాకా మూడు గంటలు ఏకధాటిగా విద్యుత కోత విధించారు.

AP Polls 2024: ఎన్నికల వేళా షాకులే!

AP Polls 2024: ఎన్నికల వేళా షాకులే!

దాదాపు ఐదేళ్లుగా విద్యుత్‌ చార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల వేళ కూడా వినియోగదారులను వదిలిపెట్టలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి