• Home » Power Bill

Power Bill

1,468 గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

1,468 గ్రామాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా

తీవ్ర వాయుగుండంతో కురిసిన వర్షాలు, గాలులుకు ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని వివిధ జిల్లాల్లో 1,468 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 127 ప్రభావితం కాగా, 111 వరకూ 33 కేవీ ఫీడర్లకు నష్టం వాటిల్లింది.

వామ్మో.. వాడకం!

వామ్మో.. వాడకం!

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరిగిపోయింది. తీవ్ర ఎల్‌నినో ప్రభావంతో వేసవిని మించి డిమాండ్‌ నెలకొంది. దీంతో ఇంధన సంస్థలు డిమాండ్‌ మేరకు విద్యుత్‌ను సరఫరా చేయలేక సతమతమవుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచే విద్యుత్‌ వినియోగం 280 నుంచి 290 మిలియన్‌ యూనిట్లను తాకుతోంది. ఈ నెల 4న రికార్డు స్థాయిలో 292.22 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఏర్పడింది.

పొద్దున, రాత్రి కరెంటు కోతలు

పొద్దున, రాత్రి కరెంటు కోతలు

వ్యవసాయ రంగానికి సరఫరా అయ్యే త్రీఫేజ్‌ విద్యుత్‌లో అధికారులు రెండు గంటల పాటు కోత విధిస్తున్నారు.

కరెంటు వినియోగం ‘పీక్స్‌’!

కరెంటు వినియోగం ‘పీక్స్‌’!

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం అన్ని రికార్డులనూ దాటేస్తోంది. వేసవిని మించి వినియోగం జరుగుతుండడంతో విద్యుత్‌ సంస్థలు డిమాండ్‌కు తగినట్లు కరెంటు సరఫరా చేయలేకపోతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు 295.58 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నెలకొనగా.. 283.40 మిలియన్‌ యూనిట్లను మాత్రమే సరఫరా చేయగలిగాయి.

సెప్టెంబరులోనూ  సమ్మర్‌ షాక్‌!

సెప్టెంబరులోనూ సమ్మర్‌ షాక్‌!

వర్షాలు కురిసి చల్లగా ఉండాల్సిన సెప్టెంబరు నెలలో కూడా పగటి పూట వాతావరణం వేసవిని తలపిస్తోంది. సాధారణంగా ఈ నెలలో ఎడతెరపిలేని వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎండలు వేసవి తీవ్రతను తలపిస్తున్నాయి.

మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ కనెక్షన్లు

మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ కనెక్షన్లు

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో 'కంపొజిట్ బిల్లింగ్ సిస్టమ్' అమలుకు మహారాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

మీ కరెంట్‌ను ఇక అమ్ముకోవచ్చు.. ఎనర్జీ ట్రేడింగ్‌ను తెచ్చిన స్టార్టప్ ‘రెంజీ’

మీ కరెంట్‌ను ఇక అమ్ముకోవచ్చు.. ఎనర్జీ ట్రేడింగ్‌ను తెచ్చిన స్టార్టప్ ‘రెంజీ’

భారతదేశ ఇంధన రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేలా, దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ ప్లాట్‌ఫారమ్ 'రెంజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో మీ ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకోవచ్చు.

APCPDCL: విద్యుత్తు అంతరాయాలపై డ్రోన్లతో పరిశీలన

APCPDCL: విద్యుత్తు అంతరాయాలపై డ్రోన్లతో పరిశీలన

విద్యుత్తు అంతరాయాలపై డ్రోన్లతో పరిశీలన చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు

Bhatti Vikramarka: అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌

Bhatti Vikramarka: అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్నిరంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

True Up Petitions: 2 నెలల్లో ట్రూ-అప్‌ పిటిషన్లు వేయండి

True Up Petitions: 2 నెలల్లో ట్రూ-అప్‌ పిటిషన్లు వేయండి

గత మూడేళ్ల (2022-23, 2023-24, 2024-25) కాలానికి రెండు నెలల్లో ‘ట్రూ-అప్‌’ పిటిషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర డిస్కమ్‌లకు టీజీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి