• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Ponguleti: స్థానిక సంస్థల ఎన్నికలకు 15లోపు షెడ్యూల్‌

Ponguleti: స్థానిక సంస్థల ఎన్నికలకు 15లోపు షెడ్యూల్‌

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 15వ తేదీ లోపు వెలువడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సూచించారు.

Minister Ponguleti: ప్రతిపక్ష నేత ఇలాగేనా ఉండేది.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి ధ్వజం

Minister Ponguleti: ప్రతిపక్ష నేత ఇలాగేనా ఉండేది.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి ధ్వజం

Minister Ponguleti: ప్రజా తీర్పును మాజీ సీఎం కేసీఆర్ అగౌరవ పరుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. వ‌ర్షాలు వ‌చ్చినా.. వ‌ర‌ద‌లు వ‌చ్చినా క‌నీసం ప్రజ‌ల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించ‌లేదని.. ఫామ్ హౌస్ దాట‌లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

Pongulati: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఏఐ !

Pongulati: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఏఐ !

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Ponguleti: మూసీ ప్రక్షాళనకు సహకరించండి

Ponguleti: మూసీ ప్రక్షాళనకు సహకరించండి

హైదరాబాద్‌లోని మూసీనది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కేంద్రం నుంచి నిధులు ఇప్పించి సహకరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు.

Ponguleti Srinivas: ఎస్పీ ఎక్కడ.. కలెక్టర్, పోలీసులపై పొంగులేటి ఫైర్

Ponguleti Srinivas: ఎస్పీ ఎక్కడ.. కలెక్టర్, పోలీసులపై పొంగులేటి ఫైర్

Ponguleti Srinivas: పోలీసులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కలెక్టర్‌పైన పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రం ఆగ్రహించారు. ఎస్పీ ఎక్కడ అంటూ సీరియస్ అయ్యారుర. కరీంనగర్‌లో కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు.

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తరహాలో ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఇండ్ల నిర్మాణాలు

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తరహాలో ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఇండ్ల నిర్మాణాలు

రాష్ట్రంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌), రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో మధ్య తరగతి ప్రజలకు కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Ration Cards: అర్హులందరికీ..ఇళ్లు, కార్డులు

Ration Cards: అర్హులందరికీ..ఇళ్లు, కార్డులు

‘‘అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తాం. రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారులను చేరేవరకు ఈ పథకం ఉంటుంది.

Pongulati: త్వరలో సర్వేయర్లు, గ్రామాధికారుల నియామకం

Pongulati: త్వరలో సర్వేయర్లు, గ్రామాధికారుల నియామకం

రాష్ట్రంలో సర్వేయర్లు, గ్రామాధికారుల నియామకాలను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం విధివిధానాలను తక్షణమే రూపొందించి, ఎంపిక, పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

TG News: ఛీ ఛీ అనిపించుకోను

TG News: ఛీ ఛీ అనిపించుకోను

TG News: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం శంకుస్థాపన చేశారు.

Minister Ponguleti: పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తాం

Minister Ponguleti: పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తాం

Minister Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ తెలిపారు. ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి