Home » Politics
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. మే 2 నుంచి పాకిస్థాన్‌పై భారత్ విధించిన నిషేధంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా భారతీయ పోర్టుల్లో పాకిస్థానీ నౌకలను నిషేధించడంతో...
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణం ఘటనలో తీవ్ర ఆరోపణలెదుర్కొంటున్న పూర్ణచందర్ నాయక్ గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒకవైపు.. మిగతా పార్టీ ఎమ్మెల్యేలు మరోవైపు.
ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ అనే వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని సొంత నియోజకవర్గమైన కుప్పంనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. శాంతిపురం మండలం తిమ్మరాజు పల్లెలో ఈనెల 2వ తేదీన ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడానికి, అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.తుమ్మిశివద్ద బహిరంగ సభ కూడా అదే రోజు జరుగనుంది ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు రానున్నారు.
ఐదేళ్ల పాలనలో ప్రజల బాగోగుల గురించి జగన్ ఆలోచించిన పాపాన పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.
ఒకప్పుడు రౌడీల పక్కన రాజకీయ నాయకులు నిలబడాలంటే అవమానంగా భావించి తిరస్కరించేవారు. నేడు కొత్తతరం రాజకీయం వచ్చింది.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా తన వెంటే ఉన్నవారికి మాత్రమే పార్టీ టిక్కెట్ ఇస్తానని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ప్రకటించారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్ డివిజన్‌లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.