• Home » PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi Yojana: ఈ రైతులకు పీఎం కిసాన్ యోజన డబ్బులు రావు.. కారణాలివే..

PM Kisan Samman Nidhi Yojana: ఈ రైతులకు పీఎం కిసాన్ యోజన డబ్బులు రావు.. కారణాలివే..

దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది రైతులకు ఫిబ్రవరి 24న గుడ్ న్యూస్ రానుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి కొంత మంది రైతులకు మాత్రం ఈ మొత్తం అందదు. ఎందుకనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

PM Kisan: 19 విడత ఆర్థిక సాయం.. జాబితాలో మీ పేరు ఉందా.. ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan: 19 విడత ఆర్థిక సాయం.. జాబితాలో మీ పేరు ఉందా.. ఇలా చెక్ చేసుకోండి..

రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ సమాన్ నిధి పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే..

PM Kisan Scheme : 6 వేలు కాదు..   10 వేలు

PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు

దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.

PM Kisan Yojana: రైతులు ఈ తప్పు అస్సలు చేయద్దు.. డబ్బులు రావు..

PM Kisan Yojana: రైతులు ఈ తప్పు అస్సలు చేయద్దు.. డబ్బులు రావు..

PM Kisan 19th Installment 2024: భారత ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా..

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ. 15 లక్షల సాయం

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ. 15 లక్షల సాయం

దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది. అయితే దేశ జనాభాలో సగానికి మందిపైగా ప్రజలు నేటికి వ్యవసాయమే జీవనాధారం. పంట పండించడం కోసం భారీగా పెట్టుబడి పెడుతున్న.. ఫలితం మాత్రం ఆశించినంతగా రావడం లేదు.

 PM Kisan Yojana: మీకు పీఎం కిసాన్ యోజన 18వ విడత డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి

PM Kisan Yojana: మీకు పీఎం కిసాన్ యోజన 18వ విడత డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 18వ విడత మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న విడుదల చేశారు. దీని కింద మొత్తం రూ.21 వేల కోట్లు పంపిణీ చేశారు. అయితే పలువురి రైతుల ఖాతాల్లోకి మాత్రం డబ్బులు రాలేదు. దీంతో ఆ రైతులు ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పీఎం కిసాన్‌ సొమ్ము విడుదల

పీఎం కిసాన్‌ సొమ్ము విడుదల

దేశవ్యాప్తంగా 9.4కోట్ల మంది రైతుల ఖాతాలకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 18వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.

Good News: నిధులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకున్నారా..

Good News: నిధులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకున్నారా..

PM Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రంలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

PM Modi: రూ.20,000 కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన మోదీ

PM Modi: రూ.20,000 కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన మోదీ

భూములున్న రైతులకు మూడు వాయిదాల్లో ఏటా రూ.6,000 ఇచ్చే పీఎం-కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. శనివారంనాడు 18వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ప్రధాని విడుదల చేసిన మొత్తంతో కలిసి ఇంతవరకూ రూ.3.45 లక్షల కోట్లకు పైగా పంపిణీ జరిగింది.

PM Kisaan: రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి డబ్బులు

PM Kisaan: రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి డబ్బులు

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్‌ పథకం 18వ విడత నిధులు రూ.20 వేల కోట్లు శనివారం విడుదల కానున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి