• Home » Plane Crash

Plane Crash

Viral video: విమాన ప్రమాదం.. పొగలోంచి నడుచుకుంటూ బయటకొచ్చిన రమేష్..

Viral video: విమాన ప్రమాదం.. పొగలోంచి నడుచుకుంటూ బయటకొచ్చిన రమేష్..

Vishwash Kumar Ramesh: విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలగానే పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు, పొగలు మొదలయ్యాయి. మెయిన్ రోడ్డు మీద ఉన్న జనాలు మొత్తం ఆ దృశ్యాలను చూసి భయపడిపోయారు.

Vijay Rupani: సాయంత్రం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు

Vijay Rupani: సాయంత్రం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు

Vijay Rupani: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృత దేహాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు అధికారులు రూపానీ కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో రాజ్‌కోట్‌కు తరలిస్తారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి.

Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌

Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌

ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. చార్‌ధామ్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది.

Vijay Rupani: విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

Vijay Rupani: విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

ఎయిరిండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహాన్ని వైద్యులు ఆదివారం ఉదయం గుర్తించారు. ఆయన కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించామని తెలిపారు.

Vijay Rupani: విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

Vijay Rupani: విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

Air India Plane Crash: అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి. వైద్యుల బృందం చనిపోయిన వారి కుటుంబసభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహిస్తోంది. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా నిన్నటి వరకు 15 మందిని గుర్తించారు.

దొరికిన బ్లాక్ బాక్స్

దొరికిన బ్లాక్ బాక్స్

Ahmedabad Plane Crash: అత్యంత విషాదకరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రధానంగా బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. బ్లాక్ బాక్స్‌‌లో ఎంత మేరకు సమాచారం ఉందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Ahmedabad: కల్తీ ఇంధనమే కూల్చిందా?

Ahmedabad: కల్తీ ఇంధనమే కూల్చిందా?

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు.

Gujarat: ఏ సీటు సురక్షితం!

Gujarat: ఏ సీటు సురక్షితం!

గుజరాత్‌ విమాన ప్రమాదంలో 11ఏ సీటు ప్రయాణికుడొక్కరే ప్రాణాలతో బయటపడటంతో విమాన ప్రయాణాల్లో ఏ సీటు సురక్షితమనే చర్చ నిపుణుల్లో మొదలైంది.

Air India Plane Crash: 787 డ్రీమ్‌లైనర్ లోపభూయిష్టమైనది.. ఏడాది క్రితమే చెప్పిన విజిల్ బ్లోయర్

Air India Plane Crash: 787 డ్రీమ్‌లైనర్ లోపభూయిష్టమైనది.. ఏడాది క్రితమే చెప్పిన విజిల్ బ్లోయర్

బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికుల ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు. తాజాగా ఇదే విషయాన్ని మాజీ బోయింగ్ అత్యున్నత స్థాయి మేనేజర్‌ నుంచి విజిల్‌బ్లోయర్‌గా మారిన ఎడ్ పియర్సన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి