Home » piracy
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో పైరసీ వెబ్‌సైట్ల దందా ఆగడం లేదు. మూవీరూల్జ్‌లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజైన అన్ని సినిమాలను పైరసీ చేశారు.
పైరసీ దారులు చాలా అడ్వాన్స్‌డ్‌గా హ్యాకింగ్ చేస్తున్నారని దామోదర ప్రసాద్ పేర్కొన్నారు. వారిని పట్టుకోవటానికి పోలీసులు తమ స్టిస్టమ్స్‌ను అప్డెట్స్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే ఇక ముందు కూడా పైరసీపై నిరంతరం నిఘూ ఉండాల్సిందే అని అన్నారు.