Home » Phone tapping
Nanda Kumar: ఫోన్ ట్యాపింగ్‌పై నంద కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేయకుండా తనకు సంబంధించిన ఆడియోలు మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలా దొరికాయని నిలదీశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్(ఓఎస్డీ) ప్రభాకర్‌రావు ఇన్నాళ్లు అమెరికాలో ఉండగా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎ్‌సఐబీ) మాజీ చీఫ్(ఓఎస్డీ) ప్రభాకర్‌రావు మూడ్రోజుల్లో భారత్ రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్ఐఏ నాలుగు చోట్ల సోదాలు చేసిందని, ఎన్ఐఏ విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే తప్పకుండా చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో సమీర్‌తో ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తులో బయటికి వస్తాయని వెల్లడించారు.
Prabhakar Rao Bail: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Phone Tapping Case: ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు ఊహించని ఎదురుదెబ్బ తగలింది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ప్రభాకర్ వేసిన పిటిషన్‌పై అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్‌రావును ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్(ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అతనిపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్(ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ అయ్యాయి.
SIT Notice Prabhakar: జూన్ 20 లోపు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని ప్రభాకర్ రావును నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈరోజు (గురువారం) తారామతిలోని ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు చేరుకున్నారు.