• Home » Phone tapping

Phone tapping

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులకు త్వరలోనే రెడ్‌ కార్నిర్ నోటీసులు జారీ చేయనుంది సీఐడీ.

High Court: ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌రావుకు ఎదురుదెబ్బ

High Court: ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌రావుకు ఎదురుదెబ్బ

ప్రధాన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ. శ్రవణ్‌కుమార్‌ రావుకు శనివారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

High Court: ఫోన్‌ట్యాపింగ్‌ కేసు దర్యాప్తునకు అనుమతివ్వండి

High Court: ఫోన్‌ట్యాపింగ్‌ కేసు దర్యాప్తునకు అనుమతివ్వండి

చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై విధించిన స్టేను ఎత్తివేసి, దర్యాప్తునకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని..

CM Revanth Reddy: వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు..  బండి సంజయ్‌కు రేవంత్ మాస్ సవాల్

CM Revanth Reddy: వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. బండి సంజయ్‌కు రేవంత్ మాస్ సవాల్

CM Revanth Reddy: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్లక్ష్యం వల్ల ఓలింపిక్‌లో ఒక్క స్వర్ణం కూడా దక్కలేదని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి నిజంగా ఎస్సీలపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయడం లేదని ప్రశ్నించారు.

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బెయిల్‌పై విడుదలైన వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో హరీష్‌రావు పేరు చెప్పాలని పోలీసులు తమను వేధింపులకు గురిచేశారని తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్‌తో తమకు సంబంధం లేదని అన్నారు.

హరీశ్‌రావును ఇరికించే యత్నం

హరీశ్‌రావును ఇరికించే యత్నం

మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్‌ కేసు విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఊరట!

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఊరట!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ2గా ఉన్న మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుకు బిగ్ రిలీఫ్..

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుకు బిగ్ రిలీఫ్..

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రణీత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు బెయిల్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు బెయిల్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జీలు సహా ప్రతిపక్ష నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌ చేసిన వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు భుజంగరావు (అడిషనల్‌ ఎస్పీ), రాధాకిషన్‌రావు (టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ)లకు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

T High Court: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఆ ఇద్దరికి బెయిల్ మంజూరు

T High Court: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఆ ఇద్దరికి బెయిల్ మంజూరు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరికి షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పాస్‌పోర్టులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి