• Home » Perni Nani

Perni Nani

Perni Nani: సీఎం జగన్ ఇంటి ముందు నిరసన చేస్తాం..

Perni Nani: సీఎం జగన్ ఇంటి ముందు నిరసన చేస్తాం..

విజయవాడ: ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Perni Nani: పవన్ కళ్యాణ్‌కు  చెప్పులు చూపించిన పేర్ని నాని

Perni Nani: పవన్ కళ్యాణ్‌కు చెప్పులు చూపించిన పేర్ని నాని

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పులు చూపించారు. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని.. నారాహి యాత్రని అన్నారు.

Perni Nani: జగన్‌కే ఝలక్ ఇచ్చిన పేర్ని నాని.. ఈ ఒక్క పనితో..

Perni Nani: జగన్‌కే ఝలక్ ఇచ్చిన పేర్ని నాని.. ఈ ఒక్క పనితో..

‘చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ..’ సూపర్‌హిట్‌ సినిమా యమలీలలో తనికెళ్ల భరణి డైలాగ్‌ ఇది. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ డైలాగ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్‌ భూమిపూజ నిర్వహించి పట్టుమని 16 రోజులు కూడా పూర్తి కాకముందే మరోసారి పేర్ని నాని అక్కడ భూమిపూజ పేరుతో హడావిడి చేశారు.

Perninani: బెజవాడపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

Perninani: బెజవాడపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

బెజవాడపై మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ క్రీనీడలో గతమెంతో ఘనమైన ఘనకీర్తి కలిగిన బందరు చరిత్ర మసకబారిందని... ఈ విషయం చెప్పగానే తిరిగి బందరు చరిత్రను తిరిగరాద్దాం అని సీఎం జగన్ అన్నారని తెలిపారు.

YSRCP : ఎంపీ వల్లభనేని బాలశౌరికి సొంత పార్టీ నుంచే ఇంత అవమానమా.. ఈ ఇన్విటేషన్ చూశాక ముఖ చిత్రమేంటో..!

YSRCP : ఎంపీ వల్లభనేని బాలశౌరికి సొంత పార్టీ నుంచే ఇంత అవమానమా.. ఈ ఇన్విటేషన్ చూశాక ముఖ చిత్రమేంటో..!

అవును.. ఎంపీ వల్లభనేని బాలశౌరిని (MP Balashowry Vallabbhaneni) వైసీపీ అధిష్టానం (YSRCP High Command) ఘోరంగా అవమానించింది..! వ్యక్తిని పక్కనెట్టినా కనీసం ఎంపీ అనే హోదాకు కూడా కనీస గౌరవం ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం విజయవాడతో..

YSRCP : బాబోయ్.. కొడాలి నానీని పేర్ని నాని పొగిడారా.. గాలి తీశారా.. ఏమిటీ మాటలు..!?

YSRCP : బాబోయ్.. కొడాలి నానీని పేర్ని నాని పొగిడారా.. గాలి తీశారా.. ఏమిటీ మాటలు..!?

ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడానికి గానీ.. విమర్శలు గుప్పించుకోవడానికి గానీ కొన్ని హద్దులు ఉంటాయి.. ఆ హద్దులు కాస్త దాటితే అంతే సంగతులు. ముఖ్యంగా ప్రశంసలు కాస్త మితిమిరితే అసలు అవతలి వ్యక్తి తిట్టాడా..

Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు

Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు

రూ.8.98 కోట్లతో గుడివాడలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ డిపో గ్యారేజ్‌ను మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Kollu Ravindra: మచిలీపట్నాన్ని హోల్‌సేల్‌గా లూటీ చేసేందుకు నాని కుట్ర

Kollu Ravindra: మచిలీపట్నాన్ని హోల్‌సేల్‌గా లూటీ చేసేందుకు నాని కుట్ర

మచిలీపట్నాన్ని హోల్ సేల్‌గా లూటీ చేసేందుకు పేర్ని నాని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.

Janasena: ‘పవన్ ఏం మాట్లాడాడో తెలుసుకో’.. పేర్నినానిపై పోతిన ఫైర్

Janasena: ‘పవన్ ఏం మాట్లాడాడో తెలుసుకో’.. పేర్నినానిపై పోతిన ఫైర్

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

AP Minister: ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటి పవన్?..మంత్రి పేర్నినాని ఫైర్

AP Minister: ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటి పవన్?..మంత్రి పేర్నినాని ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను జనం మర్చిపోతున్నారని అప్పుడప్పుడు ట్వీట్ పెడుతున్నారని మాజీమంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి