Home » PBKS
ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంగళవారం ఈ మ్యాచ్ ముల్లంపూర్ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. శనివారం సాయంత్రం జరిగిన ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో.. హైదరాబాద్ సేన భారీ విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు. .
SRH vs PBKS Live Updates in Telugu: హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ చావోరేవో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో ఇవాళ పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది ఆరెంజ్ ఆర్మీ. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక సమరానికి సిద్ధమవుతోంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది కమిన్స్ సేన.
SRH vs PBKS: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త భయం పట్టుకుంది. అదే ఫెస్టివల్ ఫీవర్. పండుగుల పేరు చెబితే చాలు.. తెలుగు టీమ్ వణుకుతోంది. అందుకే బజరంగబలిని నమ్ముకుంటోంది ఆరెంజ్ ఆర్మీ. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
PBKS vs CSK: క్రికెట్‌లో క్యాచులు జారవిడవడం కామనే. ఎంత తోపు ఫీల్డర్ అయినా ఒక్కోసారి క్యాచులు వదిలేస్తుంటారు. అయితే కీలక మ్యాచుల్లో అదీ క్రూషియల్ సిచ్యువేషన్స్‌లో చేజారిస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. నిన్న పంజాబ్-చెన్నై మ్యాచ్‌లో ఇదే చోటుచేసుకుంది.
Today IPL Match: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణమైన ఆటతీరుతో తమ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఇంకో కప్పు కొడతారనుకుంటే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కూడా కష్టమే అనే పరిస్థితికి చేరుకుంది సీఎస్‌కే.
PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ యంగ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య ఒక్క సెంచరీతో ఐపీఎల్ కొత్త ఎడిషన్‌ను షేక్ చేశాడు. సూపర్బ్ నాక్‌తో పలు అరుదైన రికార్డులకు పాతర పెట్టాడు. మరి.. ఆ మైల్‌స్టోన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
LSG vs PBKS: ఒక కుర్రాడి దెబ్బకు లక్నో సూపర్ జియాంట్స్ బలైంది. టీమ్‌లో ప్లేస్ గ్యారెంటీ లేని ఆ కుర్ర బ్యాటర్.. ఫోర్లు, సిక్సుల వర్షంలో ఎల్‌ఎస్‌జీని ముంచేశాడు.