Home » PBKS
ఐపీఎల్-2025లో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది పంజాబ్. దీంతో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఫుల్ హ్యాపీగా ఉంది.
పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ పోరులో టాస్ గెలిచిన డీసీ సారథి అక్షర్ పటేల్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఎవరు మొదట బ్యాటింగ్‌కు దిగుతారు అనేది.. ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025 ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌తో సీజన్ మళ్లీ ప్రారంభం అవుతుందని అనుకుంటే.. ఈ ఫైట్ వర్షార్పణం అయింది. అయితే ఇవాళ పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా మొదలైంది.
ఐపీఎల్‌లో పాల్గొంటున్న చాలా మంది విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ తమ స్వస్థలాలకు పయనమయ్యారు. అయితే పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాత్రం శనివారం వరకు భారత్‌లోనే ఉన్నాడు. అయితే ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేలా లేవని ఆస్ట్రేలియాకు వెళ్లిపోదామనుకున్నాడు.
ఐపీఎల్ 2025లో రోజురోజుకు కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న ధర్మశాలలో జరిగిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచులో ఓ అరుదైన రికార్డ్ నమోదైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
CSK vs PBKS Live: సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేస్తున్న ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో యంగ్ ప్లేయర్ల కెరీర్‌తో అతడు ఆడుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
CSK vs PBKS Prediction: ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే పక్కా గెలవాల్సిన సిచ్యువేషన్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయిపోయింది అయ్యర్ సేన.
IPL 2025: వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమవుతోంది. పంజాబ్ కింగ్స్‌తో చెపాక్‌లో తలపడనుంది ధోని సేన. ఇందులో పంజాబ్‌కు షాక్ ఇవ్వాలని చూస్తోంది ఎల్లో ఆర్మీ.
Today IPL Match: ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతోంది. ఒక్కో రిజల్ట్‌తో లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఇవాళ కూడా అలాంటి ఓ కీలక సమరం జరగనుంది.
Indian Premier League: ఆర్సీబీ లెక్క సరి చేసింది. పంజాబ్ కింగ్స్‌కు మర్చిపోలేని షాక్ ఇచ్చింది కోహ్లీ టీమ్. 7 వికెట్ల తేడాతో ఓడించి మాతో అంత ఈజీ కాదంటూ ధమ్కీ ఇచ్చింది.