Home » PBKS
ముంబై ఇండియన్స్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన. ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది ఎంఐ.
పంజాబ్ కింగ్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఐపీఎల్-2025 ఫైనల్‌లోకి దూసుకెళ్లింది అయ్యర్ సేన.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లతో ఓ ఆటాడుకుంటున్నారు ఆర్సీబీ బౌలర్లు. ఓ రేంజ్‌లో డామినేషన్ కొనసాగిస్తోంది బెంగళూరు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆతిథ్య జట్టును వణికిస్తోంది.
ఐపీఎల్-2025 ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు పోటీపడుతున్నాయి ఆర్సీబీ-పంజాబ్. ఈ రెండు టీమ్స్ నడుమ ఇవాళ జరిగే క్వాలిఫయర్-1లో గెలిచే జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అందుకే నెగ్గాల్సిందేనని ఇరు టీమ్స్ పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025లో ఇవాళ కీలక పోరు జరగనుంది. ఒక ఫైనలిస్ట్ ఎవరో నేడు తేలిపోనుంది. పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నడుమ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. అయితే పంజాబ్ కంటే బెంగళూరుకు చాలా విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఓ సెంటిమెంట్ కోహ్లీ టీమ్‌కు బలాన్ని ఇస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
క్వాలిఫయర్-1కి చేరుకునే సువర్ణావకాశాన్ని ముంబై ఇండియన్స్ చేజార్చుకుంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓడటంతో ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితికి చేరుకుంది ముంబై.
హేమాహేమీల సమరం షురూ అయింది. తాడోపేడో తేల్చుకునేందుకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సిద్ధమైపోయాయి. ఈ ఇరు జట్ల మధ్య సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా కీలక పోరు జరుగుతోంది.
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన టీమ్ క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది. అందుకే రెండు జట్లు తప్పక గెలవాలని అనుకుంటున్నాయి.
ముంబై ఇండియన్స్‌తో ఈరోజు (మే 26న) జరిగే కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ జట్టుకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. చాహల్ (Yuzvendra Chahal) మణికట్టు గాయంతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని తెలుస్తోంది.
నేడు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (Punjab vs Mumbai) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు కూడా మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు పోటాపోటీగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.