• Home » Payyavula Keshav

Payyavula Keshav

Payyavula Keshav: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న  వైసీపీ

Payyavula Keshav: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ

ఎన్నికల్లో వైసీపీ(YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. సీఈఓ కార్యాలయంలో శనివారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అక్రమ ఎత్తుగడలపై ఫిర్యాదు చేశానని చెప్పారు. టీడీపీ ఎన్నికల ప్రచార బృందాలపై వైసీపీ నేతలు ఏదో ఒక గొడవ పెట్టకొని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.

TDP: అనంతలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలే..: పయ్యావుల

TDP: అనంతలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలే..: పయ్యావుల

వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. శనివారం నాడు ఉరవకొండలో "రా.. కదలి రా' సభ నిర్వహించారు ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

TDP: ఎంపీ విజయసాయిపై  పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం

TDP: ఎంపీ విజయసాయిపై పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం

కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( MP Vijayasai Reddy ) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ( Payyavula Keshav ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Payyavula Keshav: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్.. అనంతలో హైటెన్షన్

Payyavula Keshav: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్.. అనంతలో హైటెన్షన్

Andhrapradesh: రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్‌కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు.

Payyavula Keshav: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలంటూ పయ్యావుల ఆందోళన

Payyavula Keshav: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలంటూ పయ్యావుల ఆందోళన

Andhrapradesh: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు.

Payyavula Kesav: విశ్వేశ్వరరెడ్డి బతుకంతా బ్లాక్ మెయిలే..

Payyavula Kesav: విశ్వేశ్వరరెడ్డి బతుకంతా బ్లాక్ మెయిలే..

Andhrapradesh: ఓట్ల తొలగింపుపై బల్క్‌గా ఫామ్ - 7 తీసుకోకూడదని ఈసీ చెప్పిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఆగష్టు నెలలో విశ్వేశ్వరరెడ్డి ఓట్లు తొలగించాలని బల్క్‌గా ఫిర్యాదు చేశారని.. ఇదే విషయంపై మీద పరిటాల సునీత కూడా లేఖ ఇచ్చారని తెలిపారు.

Payyavula Keshav: చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయి

Payyavula Keshav: చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయి

రాజమండ్రి సెంట్రల్ జైౌల్లో లోటు పాట్లు ఉన్నాయని.. దీంతో చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.

Rajahmundry: చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రహ్మణి, పయ్యావుల

Rajahmundry: చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రహ్మణి, పయ్యావుల

రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, బ్రహ్మణి కలిసారు. వారితో పాటు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ పయ్యావుల కేశవ్ ఉన్నారు.

Payyavula Keshav: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు

Payyavula Keshav: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు.. పక్కకు పోలేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.

Payyavula: ఏడాది కాలంగా జగన్ ఆస్తుల కేసు ఎందుకు రావడం లేదు?..

Payyavula: ఏడాది కాలంగా జగన్ ఆస్తుల కేసు ఎందుకు రావడం లేదు?..

అమరావతి: ములాకాత్.. మిలాఖత్‌లతోనే పుట్టిన పార్టీ వైకాపా కదా..? ఢిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాఖత్.. మిలాఖత్ అవుతున్నారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి