• Home » Paytm

Paytm

Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!

Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!

ఆర్బీఐ(RBI) నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎం(Paytm) ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 15 - 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని అనుకుంటోందట.

Paytm: డేంజర్ జోన్‌లో పేటీఎం షేర్..ఇంకా తగ్గనుందా?

Paytm: డేంజర్ జోన్‌లో పేటీఎం షేర్..ఇంకా తగ్గనుందా?

ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ పేటిఎం మాతృ సంస్థ అయిన One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు క్రమంగా మళ్లీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం(మే 23న) ఈ షేర్ ధర రూ.358 ఉండగా, పలు బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ఈ కంపెనీ షేర్ టార్గెట్ ధరను తగ్గించాయి. ఈ నేపథ్యంలో పేటీఎం షేర్ ప్రైస్ ఎంతకు చేరనుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.

NPCI: యూపీఐ చెల్లింపుల కోసం.. ఆ దేశానికి సాయం చేయనున్న భారత్

NPCI: యూపీఐ చెల్లింపుల కోసం.. ఆ దేశానికి సాయం చేయనున్న భారత్

దేశంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది.

FASTag: మార్చి 15తో పేటీఎం సేవలు బంద్.. ఫాస్టాగ్ ఖాతాను మూసేయండిలా

FASTag: మార్చి 15తో పేటీఎం సేవలు బంద్.. ఫాస్టాగ్ ఖాతాను మూసేయండిలా

కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతో పేటీఎంపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను అనుమతించకుండా నిషేధం విధించింది. మార్చి 15 తర్వాత, కొత్త కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ కార్డ్‌లు, Paytm వాలెట్‌లు, డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌లు పని చేయవు.

NHAI: పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్

NHAI: పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్

Paytm ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అలర్ట్ జారీ చేసింది. వీరంతా కూడా కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది.

Jio: పేమెంట్స్ సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో..వీరికి గట్టి పోటీ

Jio: పేమెంట్స్ సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో..వీరికి గట్టి పోటీ

దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ప్రధాన ప్రాంతాలతోపాటు పట్టణాలకు కూడా ఈ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.

Paytm: ఆ దెబ్బతో గూగుల్ పే, ఫోన్‌ పే‌లకు పెరిగిపోతున్న కస్టమర్స్.. ఎందుకంటే

Paytm: ఆ దెబ్బతో గూగుల్ పే, ఫోన్‌ పే‌లకు పెరిగిపోతున్న కస్టమర్స్.. ఎందుకంటే

పేటీఎంపై ఆర్బీఐ(RBI) నిషేధం విధించడంతో ఆ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. 500 మిలియన్లకుపైగా డౌన్లోడ్లు కలిగిన పేటీఎం(Paytm)పై ఆంక్షలు పెరగడం, దాని షేర్లు పడిపోవడం, పేటీఎంలోని వివిధ కార్యకలాపాలు మార్చి నెలలో ఆగిపోతాయనే వార్తల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.

Delhi: పేటీఎంకు మరో షాక్.. రూ.5.49 కోట్ల జరిమానా విధించిన కేంద్రం

Delhi: పేటీఎంకు మరో షాక్.. రూ.5.49 కోట్ల జరిమానా విధించిన కేంద్రం

ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం పేమెంట్స్‌కు (Paytm) మరో షాక్ తగలింది. ఫిన్‌టెక్ దిగ్గజ కంపెనీ అయిన పేటీఎం పేమెంట్స్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా(FIU-IND) భారీ జరిమానా విధించింది. పేటీఎం మనీలాండరింగ్‌కు పాల్పడిందనే కారణంతో జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది.

Five Financial Rules: మార్చిలో మారే ఐదు రూల్స్ ఇవే..!!

Five Financial Rules: మార్చిలో మారే ఐదు రూల్స్ ఇవే..!!

ఆర్థిక సంవత్సరంలో జరిగే మార్పులు మార్చి నెల నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నెలలో ఐదు కీలక మార్పులు జరగనున్నాయి.

Fastag: వాహనదారులకు తీపి వార్త.. ఫాస్టాగ్ కేవైసీపై అదిరిపోయే అప్‌డేట్

Fastag: వాహనదారులకు తీపి వార్త.. ఫాస్టాగ్ కేవైసీపై అదిరిపోయే అప్‌డేట్

వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ చెప్పనుందా. పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాస్టాగ్ కేవైసీ (KYC) అప్‌డేట్ గడువును ఎన్‌హెచ్ఏఐ పెంచబోతోంది. గతంలో ఫిబ్రవరి 29ని చివరి తేదీగా ప్రకటించగా.. వాహనదారుల వినతుల మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి