• Home » Patna

Patna

Patna:  ఈడీ విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్

Patna: ఈడీ విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్

పాట్నా: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగాల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గరకు ఆర్జేడీ నేతలు భారీగా చేరుకున్నారు.

 Viral Video: ట్రక్కులో దేశీ చికెన్ వండిన డ్రైవర్.. వీడియో షేర్, వైరల్

Viral Video: ట్రక్కులో దేశీ చికెన్ వండిన డ్రైవర్.. వీడియో షేర్, వైరల్

ట్రక్కు డ్రైవర్ దేశీ చికెన్ వండుతూ వీడియో తీశాడు. ఆ వీడియో కుమారుడికి పంపించాడు. అతను షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Murder accused shot dead: కోర్టు ఆవరణలో హత్యకేసు నిందితుడిని కాల్చిచంపిన దుండగులు

Murder accused shot dead: కోర్టు ఆవరణలో హత్యకేసు నిందితుడిని కాల్చిచంపిన దుండగులు

బీహార్‌లోని పాట్నా కోర్టు ఆవరణ లో శుక్రవారంనాడు దారుణం చోటుచేసుకుంది. విచారణ ఖైదీని కోర్టుకు హాజరుపరుస్తుండగా అతన్ని ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. పోలీసుల కళ్లముందే ఈ దారుణం జరగడంతో ఉద్రిత్త పరిస్థితి తలెత్తింది. దుండగులు ఇద్దరినీ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Bihar: మద్యనిషేధంపై అధ్యయనం.. నితీశ్ కుమార్ కీలక నిర్ణయం

Bihar: మద్యనిషేధంపై అధ్యయనం.. నితీశ్ కుమార్ కీలక నిర్ణయం

ఏడేళ్ల క్రితం అమలు చేసిన మద్యపాన నిషేధం(Liquor Ban)పై అధ్యయనం చేయాలని బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Lalu Yadav: నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా? కేంద్ర మంత్రిపై లాలూ పంచ్..!

Lalu Yadav: నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా? కేంద్ర మంత్రిపై లాలూ పంచ్..!

పంచ్ డైలాగ్‌లు విసరి నవ్వులు పూయించడంలో ఆర్జేడీ సుప్రీం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌‌కు మంచి పేరుంది. ఆసక్తికరంగా ఈసారి ఆయన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌పై పంచ్ విసిరారు. ''నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా?'' అంటూ కేంద్ర మంత్రిపై సెటైర్ వేశారు.

Nitish Kumar: ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు.. మిత్రపక్షాలపై విమర్శలు చేసిన నితీష్

Nitish Kumar: ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు.. మిత్రపక్షాలపై విమర్శలు చేసిన నితీష్

బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

బిహార్‌లో బీసీలు 63 శాతం

బిహార్‌లో బీసీలు 63 శాతం

దేశంలో రాజకీయ ప్రకంపనలకు కారణం కానున్న బిహార్‌లోని కులగణన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లెక్కల ఆధారంగా రాజకీయ కార్యాచరణకు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సిద్ధమవుతున్నారు..

దళిత మహిళను కొట్టి.. దుస్తులు విప్పి.. నోట్లో మూత్రం పోయించి

దళిత మహిళను కొట్టి.. దుస్తులు విప్పి.. నోట్లో మూత్రం పోయించి

బిహార్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని..

Nitish Kumar: నితీష్ తిరిగి ఎన్డీయేలోకి వెళ్తారా? ఊహాగానాలకు ఊతం..

Nitish Kumar: నితీష్ తిరిగి ఎన్డీయేలోకి వెళ్తారా? ఊహాగానాలకు ఊతం..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా?. దీనిపై కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఊతం ఇస్తూ ఆయన పాట్నాలో సోమవారంనాడు జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Parliament Special session: నా జోస్యం ఫలిస్తోంది: నితీష్ కుమార్

Parliament Special session: నా జోస్యం ఫలిస్తోంది: నితీష్ కుమార్

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పినదే నిజమవుతోందని, అందుకు అనుగుణంగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ముంబైలో రెండ్రోజుల 'ఇండియా' కూటమి సమావేశాలు ముగించుకుని పాట్నాకు వచ్చిన నితీష్ మీడియాతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి