• Home » Pathaan

Pathaan

Pathaan: షా రుఖ్ ఖాన్ దెబ్బకి రెండు సినిమాలు విడుదల వాయిదా

Pathaan: షా రుఖ్ ఖాన్ దెబ్బకి రెండు సినిమాలు విడుదల వాయిదా

'పఠాన్' దెబ్బకు రెండు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. విచిత్రం ఏంటి అంటే, అందులో ఒకటి తెలుగు సినిమా 'శాకుంతలం' (Shakuntalam) కూడా ఉండటం. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, (Samantha) దేవ్ మోహన్ (Dev Mohan) లు ప్రధాన పాత్రలు పోషించారు.

Boycott Pathaan: వారు షారుఖ్‌ని కావాలనే టార్గెట్ చేశారంటున్న దర్శకుడు

Boycott Pathaan: వారు షారుఖ్‌ని కావాలనే టార్గెట్ చేశారంటున్న దర్శకుడు

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తోంది.

NRI: గల్ఫ్‌లో ‘పఠాన్’ ధూం ధాం.. ‘మై నేం ఈస్ ఖాన్’ నుండి ‘పఠాన్’ వరకు..

NRI: గల్ఫ్‌లో ‘పఠాన్’ ధూం ధాం.. ‘మై నేం ఈస్ ఖాన్’ నుండి ‘పఠాన్’ వరకు..

గల్ఫ్‌లో దుమ్మురేపుతున్న పఠాన్ సినిమా. తెలుగు నాట పఠాన్‌ల చరిత్ర ఇది.

Pathaan: ‘కెజియఫ్ 2’, ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన షారూఖ్ ఖాన్ సినిమా

Pathaan: ‘కెజియఫ్ 2’, ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన షారూఖ్ ఖాన్ సినిమా

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). తాజాగా ఆయన నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు.

Pathaan: రికార్డులు సృష్టిస్తున్న ‘పఠాన్’.. ప్రతి రోజు 100కోట్ల వసూళ్లు..

Pathaan: రికార్డులు సృష్టిస్తున్న ‘పఠాన్’.. ప్రతి రోజు 100కోట్ల వసూళ్లు..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తిరగరాస్తున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజు రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టింది. నాలుగు రోజుల్లో రూ.400కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది.

Pathaan: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. మూడు రోజుల్లో 300కోట్లు..

Pathaan: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. మూడు రోజుల్లో 300కోట్లు..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదలైంది.

Pathaan: బాలీవుడ్ హిస్టరీలోనే సంచలనం.. తొలి రోజే రూ.100కోట్లు..

Pathaan: బాలీవుడ్ హిస్టరీలోనే సంచలనం.. తొలి రోజే రూ.100కోట్లు..

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది.

Karan Johar: సమయం కోసం వేచి ఉన్నాడు.. ‘పఠాన్’ని ప్రశంసించిన కరణ్

Karan Johar: సమయం కోసం వేచి ఉన్నాడు.. ‘పఠాన్’ని ప్రశంసించిన కరణ్

ఇటీవలికాలంలో సౌత్ సినిమాలు (South movies) పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతుండగా.. బాలీవుడ్ (Bollywood) సినిమాలు మాత్రం నిరాశ పరచడం తెలిసిందే.

Kangana Ranaut: షారుఖ్ సినిమాపై నటి ప్రశంసలు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

Kangana Ranaut: షారుఖ్ సినిమాపై నటి ప్రశంసలు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నటుడు యాక్ట్ చేసిన చిత్రం కావడం..

Pathaan Twitter Review: షారుఖ్ ఖాన్‌ హిట్ కొట్టినట్లేనా?

Pathaan Twitter Review: షారుఖ్ ఖాన్‌ హిట్ కొట్టినట్లేనా?

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి
ASBL Spectra