• Home » Pat Cummins

Pat Cummins

T20 Worldcup: ప్యాట్ కమిన్స్ అత్యంత అరుదైన రికార్డు.. ప్రపంచకప్‌లో వరుసగా రెండ్రో హ్యాట్రిక్!

T20 Worldcup: ప్యాట్ కమిన్స్ అత్యంత అరుదైన రికార్డు.. ప్రపంచకప్‌లో వరుసగా రెండ్రో హ్యాట్రిక్!

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఒక్కసారి హ్యాట్రిక్ వికెట్లు తీయడమే చాలా గొప్ప విషయం. అలాంటిది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేస్తే అది అత్యంత అద్భుతం. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తాజా ప్రపంచకప్‌లో ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.

T20 World cup: బంగ్లాదేశ్‌పై ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. వరుస బంతుల్లో వికెట్లు ఎలా తీశాడో చూడండి..

T20 World cup: బంగ్లాదేశ్‌పై ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. వరుస బంతుల్లో వికెట్లు ఎలా తీశాడో చూడండి..

అమెరికా-వెస్టిండీస్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా నిలిచాడు.

IPL 2024 Final KKR Vs SRH Live Score: SRH vs KKR: కోల్‌కతా కొట్టేసింది.. హైదరాబాద్‌పై కేకేఆర్ సునాయాస విజయం

IPL 2024 Final KKR Vs SRH Live Score: SRH vs KKR: కోల్‌కతా కొట్టేసింది.. హైదరాబాద్‌పై కేకేఆర్ సునాయాస విజయం

ఈ సీజన్‌లో లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. టైటిల్ పోరులో ప్రత్యర్థి జట్టుపై పరుగుల సునామీ సృష్టిస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా పేకమేడలా కుప్పకూలింది.

SRH vs KKR: ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?

SRH vs KKR: ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?

ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఆఖరి సమరానికి వేళయ్యింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా..

Pat Cummins: అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం.. సన్‌‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు!

Pat Cummins: అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం.. సన్‌‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు!

ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ ఐపీఎల్‌లో దుమ్మురేపుతోంది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగింది.

LSG vs SRH: ఓపెనర్ల ఊచకోత.. లక్నోపై హైదరాబాద్ సంచలన విజయం

LSG vs SRH: ఓపెనర్ల ఊచకోత.. లక్నోపై హైదరాబాద్ సంచలన విజయం

ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే..

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ని మడతపెట్టే సమయంలో.. సన్‌రైజర్స్ సాధించిన రికార్డులు ఇవే!

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ని మడతపెట్టే సమయంలో.. సన్‌రైజర్స్ సాధించిన రికార్డులు ఇవే!

ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజృంభించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (277), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (287 - ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు) విలయతాండవం చేసిన తర్వాత..

Nitish Reddy: ఇదీ.. తెలుగోడి సత్తా.. నితీశ్‌పై పాట్ కమిన్స్ ప్రశంసలు

Nitish Reddy: ఇదీ.. తెలుగోడి సత్తా.. నితీశ్‌పై పాట్ కమిన్స్ ప్రశంసలు

మంగళవారం పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సాధించిన విజయంలో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో సందేహం లేదు. కీలకమైన వికెట్లు కోల్పోయి జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు.. అతను అద్భుత ప్రదర్శన కనబరిచి తన జట్టుకి భారీ స్కోరు అందించడంలో సహాయం చేశాడు.

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే!

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

SRH vs MI: 20 కోట్లు అవసరమా అన్నారు.. కట్ చేస్తే అతనే మ్యాచ్ గెలిపించాడు..

SRH vs MI: 20 కోట్లు అవసరమా అన్నారు.. కట్ చేస్తే అతనే మ్యాచ్ గెలిపించాడు..

ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్ పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో గెలిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి