Home » Parliament
పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై సోమవారం పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం ప్రారంభం కానున్నది.
పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది..
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది.
ఆపరేషన్ సిందూర్‌పై లోకసభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు కిరణ్ రిజిజు తెలిపారు.
సోమవారం నుంచి ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరిపేందుకు కేంద్ర అంగీకరించింది. జూలై 21న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు పలు అశాంలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి.
ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది.
విమానం కూలిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్ లు ఎక్కువ పెడుతున్నారు. కాగా, గతంలో, బ్లాక్ బాక్స్ స్వల్పంగా దెబ్బతిన్నప్పుడల్లా, డీకోడింగ్ కోసం తయారీదారుకు పంపేవారు. మొదటిసారిగా, బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారతదేశంలో జరిగింది.
కీలకమైన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రధానమంత్రి ఉభయసభలు, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని విపక్షాల డిమాండ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, నిరసనలు, గందరగోళం కారణంగా సభలు సజావుగా కొనసాగడం లేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల వైఖరి సభా కార్యకలాపాలను దెబ్బతీస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భారత పార్లమెంటులో వర్షాకాల సమావేశాల మూడో రోజు హడావుడిగా ప్రారంభమైంది. సమావేశం మొదలైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా తమ డిమాండ్లను లేవనెత్తారు. బీహార్‌లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR) విషయంలో చర్చ జరగాలని వారు పట్టు పట్టారు. సభలో నినాదాలతో హోరెత్తించారు.