• Home » Paris Olympics 2024

Paris Olympics 2024

Olympics : ఈసారి అథ్లెటిక్స్‌లో ‘రెపిచేజ్‌’

Olympics : ఈసారి అథ్లెటిక్స్‌లో ‘రెపిచేజ్‌’

రెపిచేజ్‌..ఇప్పటికే కొన్ని క్రీడల్లో అమల్లో ఉన్నా ఈ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్‌ పదం ‘రెపిచెర్‌’ నుంచి వచ్చిన రెపిచేజ్‌ అంటే ఏమిటి? రెపిచేజ్‌ అంటే సామాన్యార్థంలో ‘రక్షించడం’. ఏదేని పోటీ ప్రిలిమినరీ

swimming : ఆసీస్‌ చేపకే చిక్కింది

swimming : ఆసీస్‌ చేపకే చిక్కింది

స్విమ్మింగ్‌ సంచలనం కేలీ మెక్యూయెన్‌ మళ్లీ కొట్టేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్వీన్‌.. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో ఒలింపిక్స్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. టోక్యోలో టైటిల్‌ నెగ్గిన 23 ఏళ్ల కేలీ.. పారి్‌సలోనూ సత్తాచాటుతూ

Novak Djokovic  : పతకం దిశగా జొకోవిచ్‌

Novak Djokovic : పతకం దిశగా జొకోవిచ్‌

ప్రపంచ టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం దిశగా దూసుకెళుతున్నాడు. ఈ సెర్బియా కింగ్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌

Gold Medal : గోల్డ్‌ మెడల్‌ ఖరీదు ఎంతంటే..

Gold Medal : గోల్డ్‌ మెడల్‌ ఖరీదు ఎంతంటే..

ఒలింపిక్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. అనాది నుంచి వాటి తయారీలోనూ నిర్వాహకులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక.. ఈ పారిస్‌ ఒలింపిక్స్‌లో

Paris Olympics : ఆ బాక్సులో ఏముందంటే!

Paris Olympics : ఆ బాక్సులో ఏముందంటే!

పారిస్‌ ఒలింపిక్స్‌ విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు ఓ పొడవాటి బాక్సును కూడా అందజేస్తున్నారు. ఆ బాక్సులో ఏదో

Paris Olympics 2024: బాక్సింగ్ మ్యాచ్‌లో లవ్లీనా విజయం.. పతకానికి మరో అడుగు దూరంలో..

Paris Olympics 2024: బాక్సింగ్ మ్యాచ్‌లో లవ్లీనా విజయం.. పతకానికి మరో అడుగు దూరంలో..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ పతకం సాధించే దిశగా దూసుకుపోతోంది. ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో కూడా ఆమె విజయం సాధిస్తే భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో మరో పతకం కూడా ఖాయమైనట్టే.

Emmanuel Macron: ‘ముద్దు’ వివాదం.. ఇరకాటంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మండిపడుతున్న నెటిజన్లు

Emmanuel Macron: ‘ముద్దు’ వివాదం.. ఇరకాటంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మండిపడుతున్న నెటిజన్లు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ తాజాగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఓ ‘ముద్దు’ కారణంగా.. నెట్టింట్లో తారాస్థాయి విమర్శలు ఎదుర్కుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉండి..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది.

మనికా రికార్డు

మనికా రికార్డు

ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్ని్‌సలో ప్రీక్వార్టర్స్‌ చేరుకొన్న తొలి భారత ప్లేయర్‌గా మనికా బాత్రా చరిత్ర సృష్టించింది. రౌండ్‌-32లో బాత్రా 4-0తో 18వ ర్యాంకర్‌ ప్రీతిక పవాడే (ఫ్రాన్స్‌)ను ఓడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి