• Home » Parents

Parents

Navya: హోమ్‌వర్క్‌ ఇష్టంగా...

Navya: హోమ్‌వర్క్‌ ఇష్టంగా...

పిల్లలతో హోమ్‌వర్క్‌ చేయించటానికి తల్లితండ్రులు సతమతమయిపోతూ ఉంటారు. దగ్గరుండి చేయించలేక, ఆ వర్క్‌ తామే పూర్తి చేసి హమ్మయ్య...

TG: కరీంనగర్‌ బస్టా్‌పలో ప్రసవం..

TG: కరీంనగర్‌ బస్టా్‌పలో ప్రసవం..

కరీంనగర్‌ బస్టా్‌పలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. పుట్టిన ఆ పసికందుకు పుట్టిన రోజు కానుకగా జీవితకాలం ఉచిత బస్‌పా్‌సను మంజూరు చేస్తున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది.

Suryapet: చిన్నారిని కొరికి, నేలకేసి కొట్టి..

Suryapet: చిన్నారిని కొరికి, నేలకేసి కొట్టి..

ఆ బిడ్డకు నిండా రెండేళ్లు కూడా లేవు! హాయిగా నిద్రపోతోంది. ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఆ చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొరికి.. నేలకోసి కొట్టి చంపాడు. వివాహేతర సంబంధానికి ఆ బిడ్డ అడ్డొస్తోందనే ఉన్మాదంతో అతడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు.

Mancherial : కొడుకు వదిలేసిపోతే.. కుక్కలు పీక్కుతిన్నాయ్‌!

Mancherial : కొడుకు వదిలేసిపోతే.. కుక్కలు పీక్కుతిన్నాయ్‌!

కనీపెంచి పెద్దచేసిన తండ్రి వృద్ధాప్యంలో కదల్లేనిస్థితికి చేరుకోగానే వదిలేశాడా కొడుకు! ఆ వృద్ధుడికి భార్య బతికున్నా బాగోగులు చూసేదేమో! తండ్రి అవసానదశలో ఉన్నాడని గానీ, తాను వదిలేసి వెళితే ఆయన పరిస్థితి ఏమిటి అని గానీ ఆ కుమారుడు ఆలోచించలేదు.

Arvapally: ఆ బాలుడి ప్రాణం తీసింది కన్నతండ్రే!

Arvapally: ఆ బాలుడి ప్రాణం తీసింది కన్నతండ్రే!

తెల్లవారుజామున నిద్రలో ఉన్న ఐదేళ్ల కుమారుడు ‘నాన్నా.. నాన్నా’ అంటూ పక్కనే ఉన్న తనను హత్తుకునేందుకు ప్రయత్నించడంతో ఆ తండ్రి.. ఆ బిడ్డను చెంపమీద గట్టిగా కొట్టాడు! ఆపై బాలుడి ఛాతీ మీద మూడుసార్లు గట్టిగా పిడికిలితో గుద్దాడు! అస్వస్థతతో కొంతసేపు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిపడిన ఆ బాలుడిని ఏమీ ఎరుగనట్లు తనే ఊర్లోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు! ఫలితం లేకపోయింది.

Hyderabad: పిల్లల కోసం బెంగ!

Hyderabad: పిల్లల కోసం బెంగ!

నవమాసాలు మోసి కనకున్నా.. ఆ పిల్లలను ఆ తల్లులు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నారు. వారే లోకంగా బతుకుతున్నారు. అలాంటిది.. తమ వద్ద నుంచి పిల్లలను దూరంచేస్తే ఆ తల్లిండ్రులు బాధపడరా? పది నిమిషాలు కనిపించకపోతేనే తల్లడిల్లిపోయే స్థితిలో మూడు రోజులుగా పిల్లలను చూడకుండా ఉన్న ఆ తల్లిదండ్రుల ఆవేదన ఏ స్థాయిలో ఉంటుంది?

Siricilla: కన్నకూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు..

Siricilla: కన్నకూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు..

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.

Delhi: విమానాల్లో పిల్లలకు అమ్మానాన్నల పక్కనే సీటు

Delhi: విమానాల్లో పిల్లలకు అమ్మానాన్నల పక్కనే సీటు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: విమానాల్లో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరేక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఆదేశాలిచ్చింది.

Siricilla: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. తండ్రి చేసిన పని చూస్తే షాక్ అవుతారు

Siricilla: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. తండ్రి చేసిన పని చూస్తే షాక్ అవుతారు

కుమార్తె.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పేరెంట్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి కుమార్తె అనూష ఓ అబ్బాయిని ప్రేమించింది. వారి ప్రేమను అనూష తల్లిదండ్రులు అంగీకరించలేదు.

MLA: శివసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. మీ పేరంట్స్ నాకు ఓటు వేయకుంటే అన్నం తినొద్దు

MLA: శివసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. మీ పేరంట్స్ నాకు ఓటు వేయకుంటే అన్నం తినొద్దు

శివసేనకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నోటి దురుసును ప్రదర్శించారు. తనకు ఓటు వేయించాలని పిల్లలను కోరారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో పిల్లల గురించి మాట్లాడొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఆ ప్రకటన చేసి వారం రోజులు గడవక ముందే కలమ్ నూరి ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి