• Home » Panyam

Panyam

ప్రగతి పథంలో రాష్ట్రం

ప్రగతి పథంలో రాష్ట్రం

రాష్ట్రం ప్రగతి పథకంలో పయనిస్తోందని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పిలుపునిచ్చారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

Gowru Charitha Reddy: కుటుంబ సభ్యులకు జగన్ వెన్ను పోటు..

Gowru Charitha Reddy: కుటుంబ సభ్యులకు జగన్ వెన్ను పోటు..

Gowru Charitha Reddy: కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ వెన్నుపోటు ధర్నా డ్రామాలు ఆడుతోందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. అసలైన వెన్ను పోటు దారుడు జగన్ రెడ్డి అని.. వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లు ఉందని, గొడ్డలి పోటు దినం కూడా జరుపుకోవాలని ఆమె హితవు పలికారు.

రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి

రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి

: సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.

అధికారులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే

అధికారులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే

రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచించారు.

AP Election Result: ఏపీలో తొలి, తుది ఫలితం వెల్లడయ్యే నియోజకవర్గాలు ఏవంటే..?

AP Election Result: ఏపీలో తొలి, తుది ఫలితం వెల్లడయ్యే నియోజకవర్గాలు ఏవంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల ఓట్లను సైతం మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

TDP: జగన్‌కు పులివెందులలో ఎదురుగాలి: చంద్రబాబు

TDP: జగన్‌కు పులివెందులలో ఎదురుగాలి: చంద్రబాబు

పాణ్యం (కర్నూలు జిల్లా): సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్‌లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, చెన్నమ్మ సర్కిల్‌లో ఆయన ప్రజాగళం నిర్వహించారు.

AP News: టీడీపీలో చేరిన పాణ్యం ఎమ్మెల్యే సోదరుడు

AP News: టీడీపీలో చేరిన పాణ్యం ఎమ్మెల్యే సోదరుడు

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు మంగళవారం టీడీపీలో చేరారు. పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, అదే జిల్లాకు చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు టీడీపీలో చేరారు.

AP News: పాన్యం నియోజక వర్గాన్ని ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు లూటీ చేశారన్న చరితా రెడ్డి

AP News: పాన్యం నియోజక వర్గాన్ని ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు లూటీ చేశారన్న చరితా రెడ్డి

దమ్ము, దైర్యం ఉంటే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు అవినీతి, అక్రమాలు నిరుపిస్తామని కాటసానికి సవాల్ చేశానన్నారు.

Andhra Pradesh: కాలేజీ బాత్‌రూమ్ లో తీవ్ర రక్తస్రావం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి..

Andhra Pradesh: కాలేజీ బాత్‌రూమ్ లో తీవ్ర రక్తస్రావం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి..

నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాణ్యం మండలం ఆర్.జీ.యం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి