Home » Panipuri
పానీ బకెట్‌లో ఓ ఎలుక దర్శనం ఇచ్చింది. ఆ ఎలుక పానీలో ప్రాణాల కోసం పోరాడుతూ ఉంది. అటు, ఇటు తిరుగుతూ ఉంది. పానీపూరీ అమ్మే వ్యక్తి ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
పానీ పూరీ(Pani Puri) చూసి నోరు చప్పరిస్తున్నారా.. ఆగలేక పానీ పూరీ ఆరగించేస్తున్నారా. అయితే మీరు హాస్పిటల్ వెళ్లాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ మాట చెప్తున్నది మేం కాదు. వైద్యులే చెబుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. పానీపూరీని సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు