• Home » Palnadu

Palnadu

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..

కుటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుకు గడ్డి మందు తాపాడు. ఆపై తను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

ప్రేమజంటలను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న మాచర్ల ఏఎస్‌ఐ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఏఎస్‌ఐ తీరుపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.

పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.

పల్నాడు జిల్లాలో విషాద ఘటన.. కూతురిని నడుముకి కట్టుకుని కాలువలో దూకిన తల్లి

పల్నాడు జిల్లాలో విషాద ఘటన.. కూతురిని నడుముకి కట్టుకుని కాలువలో దూకిన తల్లి

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిని నడుముకు కట్టుకుని, ఒక తల్లి సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పల్నాడు పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్‌ వేటు

పల్నాడు పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్‌ వేటు

మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్‌ వేటు పడింది. జిల్లా ఎస్పీ కృష్ణారావు.. వెంకటరమణను సస్పెండ్‌ చేశారు. చౌడేశ్వరి హత్యలో తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర ఉందని తేలింది.

నరసరావుపేట ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరి మృతి

నరసరావుపేట ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరి మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైద్యుడి కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ గోపి చనిపోయారు.

ఇకపై వినుకొండకు అన్నీ మంచి రోజులే: సీఎం చంద్రబాబు

ఇకపై వినుకొండకు అన్నీ మంచి రోజులే: సీఎం చంద్రబాబు

పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ అని, ఇక్కడకు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు..

వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను: సీఎం చంద్రబాబు

వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను: సీఎం చంద్రబాబు

శ్రీవారి ఫొటోలతో వైసీపీ సభ్యులు చేసిన నిరసనలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్‌ చెప్పిందని సీఎం పేర్కొన్నారు..

శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మహాపాపం: ప్రత్తిపాటి పుల్లారావు

శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మహాపాపం: ప్రత్తిపాటి పుల్లారావు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునితో వైసీపీ రాజకీయ పరచకాలు ఆడుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. స్వామివారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు.

మాజీ మంత్రి విడదల రజనీకి నిరసన సెగ

మాజీ మంత్రి విడదల రజనీకి నిరసన సెగ

పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ సందర్శించారు. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమెకు భక్తులు, గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి