• Home » Pakistan Crisis

Pakistan Crisis

పెళ్లిళ్లల్లో ఇకపై ఒకటే వంటకం.. పాక్‌లో ఆదేశాలు జారీ

పెళ్లిళ్లల్లో ఇకపై ఒకటే వంటకం.. పాక్‌లో ఆదేశాలు జారీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాకస్థాయికి చేరుకున్న వేళ పాక్ ప్రభుత్వం కఠిన పొదుపు చర్యలకు సిద్ధమైంది.

పాక్‌ తయారీ ఫెయిర్‌నెస్‌ క్రీములపై కేంద్రం హెచ్చరిక

పాక్‌ తయారీ ఫెయిర్‌నెస్‌ క్రీములపై కేంద్రం హెచ్చరిక

కాస్మొటిక్స్ విషయంలో కీలక హెచ్చరికలు జారీచేసింది కేంద్రం. ముఖ్యంగా పాక్‌లో తయారవుతున్నట్టు విక్రయిస్తున్న రెండు రకాల క్రీములను గుర్తించి.. వాటిని కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసింది.

దయనీయ స్థితిలో పాక్ హాకీ జట్టు.. డబ్బుల్లేక గంటల పాటు రోడ్ల పైనే..

దయనీయ స్థితిలో పాక్ హాకీ జట్టు.. డబ్బుల్లేక గంటల పాటు రోడ్ల పైనే..

నిధుల కొరత కారణంగా పాకిస్థాన్ హాకీ సమాఖ్య అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. డబ్బుల్లేక ఆ జట్టు ఆటగాళ్లు గంటల తరబడి రోడ్ల పైనే గడపాల్సి వచ్చింది.

పాకిస్తాన్ విమానంలో ఇలా ఉంటుందా.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

పాకిస్తాన్ విమానంలో ఇలా ఉంటుందా.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ఓ ప్రయాణికుడు పాకిస్తాన్‌ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటులో కూర్చున్నాడు. అయితే అక్కడి సీట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సీటు కవర్ చిరిగిపోవడంతో ఆర్మ్‌రెస్ట్ విరగడంతో పాటూ లోపలి భాగాలు కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇలా..

Pakistan Crisis: పాకిస్తాన్‌లో  హిట్లర్ తరహా దమనకాండ : ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్ర ఆరోపణలు

Pakistan Crisis: పాకిస్తాన్‌లో హిట్లర్ తరహా దమనకాండ : ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్ర ఆరోపణలు

పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పాకిస్తాన్‌లో ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, ప్రజల ఆగ్రహం ఎప్పుడైనా..

India Pak Tensions: దౌత్యమే శరణ్యం... పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు

India Pak Tensions: దౌత్యమే శరణ్యం... పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు

ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి దౌత్యమార్గాలను అన్వేషించాలని తన సోదరుడు, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు మాజీ ప్రధాని నవాజ్ షరీప్ సూచించినట్టు 'ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' ఒక కథనం లో పేర్కొంది.

Punjab Farmers: 48 గంటల్లో పొలాలు ఖాళీ చేయండి.. పంజాబ్ రైతులకు బీఎస్ఎఫ్ సూచన

Punjab Farmers: 48 గంటల్లో పొలాలు ఖాళీ చేయండి.. పంజాబ్ రైతులకు బీఎస్ఎఫ్ సూచన

భారత్ పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం మరో రెండు రోజుల్లోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా - పాక్ బోర్డ్ వెంబడి ఉన్న పంజాబ్ రైతుల పొలాలను వెంటనే కోసేయాలని బీఎస్ఎఫ్..

Pakistan Crisis: పాకిస్తాన్‌ ప్రమాదంలో ఉంది.. జైలు నుంచి ఇమ్రాన్ లేఖ..

Pakistan Crisis: పాకిస్తాన్‌ ప్రమాదంలో ఉంది.. జైలు నుంచి ఇమ్రాన్ లేఖ..

Imran Khan Pakistan Crisis: పాకిస్తాన్ రాజకీయ అల్లకల్లోలంలో చిక్కుకుంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల వెనుక నుండి తన గళాన్ని వినిపిస్తూ.. ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నాటకాన్ని అంతర్జాతీయ సమాజం గమనించాలని కోరుతున్నాడు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.

పాక్‌కు ఐఎంఎఫ్‌ కంటే  ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లం:  రాజ్‌నాథ్‌ సింగ్‌

పాక్‌కు ఐఎంఎఫ్‌ కంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లం: రాజ్‌నాథ్‌ సింగ్‌

పాకిస్థాన్‌ కనుక భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎ్‌ఫ)ని కోరుతున్న మొత్తం కంటే పెద్ద ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు.

Islamabad : పాకిస్థాన్‌లో పెరిగిన హిందూ జనాభా

Islamabad : పాకిస్థాన్‌లో పెరిగిన హిందూ జనాభా

పాకిస్థాన్‌లో హిందువుల జనాభా పెరిగింది. 2017లో 35 లక్షలుగా ఉన్న సంఖ్య 2023లో 38 లక్షలకు పెరిగింది. 2023 జనాభా లెక్కల వివరాలను ప్రముఖ పత్రిక డాన్‌ గురువారం ప్రచురించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి