• Home » Ongole

Ongole

నేడే వెలిగొండ పండగ

నేడే వెలిగొండ పండగ

ముప్పై ఏళ్ల కల సాకారం కాబోతోంది. కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు.

వరంగల్‌, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

వరంగల్‌, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

కాన్పూర్‌ సెంట్రల్‌- మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సెప్టెంబర్‌ 2 నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

సెప్టెంబరు 1 నుంచి.. దానాపూర్‌ - బెంగళూరు రైలు

సెప్టెంబరు 1 నుంచి.. దానాపూర్‌ - బెంగళూరు రైలు

దానాపూర్‌ (బిహార్‌), బెంగళూర్‌(కర్ణాటక) వెళ్లే వరంగల్‌ వాసులకు శుక్రవారం రైల్వేశాఖ శుభవార్త చెప్పింది.

ఒంగోలు మైనింగ్ లంచం కేసు.. మాజీ మంత్రి శిద్ధా కుటుంబ సభ్యులపై కేసు

ఒంగోలు మైనింగ్ లంచం కేసు.. మాజీ మంత్రి శిద్ధా కుటుంబ సభ్యులపై కేసు

ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ లంచం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కున్న మహిళ... చివరకు

ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కున్న మహిళ... చివరకు

ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌, ఫ్లోర్ మధ్యలో ఇరుక్కుని 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు

కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ.. వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ.. వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ

వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించే కార్యక్రమంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది.

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు

భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

ఒంగోలులో  రోడ్డు ప్రమాదం.. బయటపడ్డ గంజాయి దందా

ఒంగోలులో రోడ్డు ప్రమాదం.. బయటపడ్డ గంజాయి దందా

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి