• Home » ODI World Cup

ODI World Cup

ICC World Cup Team: ఐసీసీ బెస్ట్ ఎలెవన్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు

ICC World Cup Team: ఐసీసీ బెస్ట్ ఎలెవన్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు

ICC Best Team: వన్డే ప్రపంచకప్ ముగియడంతో ఐసీసీ అన్ని జట్ల నుంచి బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఫైనల్లో విఫలమైనా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకుంది.

IND vs AUS Final: భారత్ ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి వింత ట్వీట్

IND vs AUS Final: భారత్ ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి వింత ట్వీట్

ఆదివారం (19-11-23) నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోరపరాజయం పాలయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ విఫలం కావడంతో ఆసీస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. కానీ..

Australia Team: ఒక్క ఏడాదిలో మూడు కప్పులు.. ఆస్ట్రేలియాకు గోల్డెన్ ఇయర్

Australia Team: ఒక్క ఏడాదిలో మూడు కప్పులు.. ఆస్ట్రేలియాకు గోల్డెన్ ఇయర్

Australia: ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు కప్పులను కైవసం చేసుకుని గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లను కైవసం చేసుకుని ఈ ఏడాదిని ఆస్ట్రేలియా చిరస్మరణీయం చేసుకుంది.

World Cup: ప్రపంచకప్ ట్రోఫీకి దారుణ అవమానం.. ఆస్ట్రేలియా క్రికెటర్‌పై నెటిజన్స్‌ ఫైర్

World Cup: ప్రపంచకప్ ట్రోఫీకి దారుణ అవమానం.. ఆస్ట్రేలియా క్రికెటర్‌పై నెటిజన్స్‌ ఫైర్

Mitchell, Marsh: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫిపై కాళ్లు పెట్టి మద్యపానం సేవిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Travis Head: వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు.. టీమిండియాకు విలన్‌గా మారిన ట్రావిస్ హెడ్

Travis Head: వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు.. టీమిండియాకు విలన్‌గా మారిన ట్రావిస్ హెడ్

ICC Tournaments: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే ట్రావిస్ హెడ్ టీమిండియాకు విలన్‌గా మారడం ఇది తొలిసారి కాదు. వరుసగా రెండోసారి. ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్లో కూడా ట్రావిస్ హెడ్ కారణంగానే టీమిండియా ఓటమి పాలైన సంగతిని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

World Cup: అతి ఆత్మవిశ్వాసంతో ఆడితే ఇలానే ఉంటుంది.. టీమిండియాపై పాక్ లెజెండ్ విమర్శలు

World Cup: అతి ఆత్మవిశ్వాసంతో ఆడితే ఇలానే ఉంటుంది.. టీమిండియాపై పాక్ లెజెండ్ విమర్శలు

Shahid Afridi: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న టీమిండియాపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిదీ విమర్శలు చేశాడు. అతి ఆత్మవిశ్వాసం ఖరీదైనదని నిరూపించబడిందని అన్నాడు. అతి ఆత్మవిశ్వాసమే వరల్డ్‌ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణమని ఓ పాకిస్థాన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్రిదీ వ్యాఖ్యానించాడు.

World Cup: విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు లభించిన ప్రైజ్ మనీ ఎంతంటే..?

World Cup: విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు లభించిన ప్రైజ్ మనీ ఎంతంటే..?

World Cup prize money: దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరించిన వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరో సారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. టీమిండియా రన్నరఫ్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ట్రోఫీతోపాటు 4 మిలియన్ డాలర్ల పైజ్ మనీని గెలచుకుంది.

IND vs AUS Final: మోదీ స్టేడియమే టీమిండియా కొంపముంచిందా?.. వేరే చోట మ్యాచ్ జరిగి ఉంటే మనమే గెలిచే వాళ్లమా..?

IND vs AUS Final: మోదీ స్టేడియమే టీమిండియా కొంపముంచిందా?.. వేరే చోట మ్యాచ్ జరిగి ఉంటే మనమే గెలిచే వాళ్లమా..?

Narendra Modi Stadium: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయం కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా భాదిస్తోంది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది.

IND vs AUS: ఫైనల్లో భారత్‌కు మ్యాచ్‌ను దూరం చేసిన 5 కీలక అంశాలివే!

IND vs AUS: ఫైనల్లో భారత్‌కు మ్యాచ్‌ను దూరం చేసిన 5 కీలక అంశాలివే!

World Cup Final: సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను గెలిచి 12 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీలు లేని లోటును తీర్చుకోవాలనే టీమిండియా ఆశ నెరవేరలేదు. ఫైనల్లో జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్ వరకు అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిన టీమిండియా తుది పోరులో మాత్రం తలవంచింది. అప్పటివరకు భీకరంగా ఆడిన మన వాళ్లు చివరి అడుగులో చేతులెత్తేశారు.

IND vs AUS: ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏం అన్నాడంటే..?

IND vs AUS: ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏం అన్నాడంటే..?

Rohit sharma Comments: ముచ్చటగా మూడో సారి కప్ గెలవాలనే ఆశ నెరవేరలేదు. మన ఆటగాళ్ల వైఫల్యానికి తోడు అది ఏదో పగబట్టినట్టుగా పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోయాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన కెప్టెన్ ఓటమిని ఒప్పుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి