• Home » ODI World Cup

ODI World Cup

World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్‌కు హాజరుకానున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా

World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్‌కు హాజరుకానున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా నవంబర్ 5న జరిగే ఈ మ్యాచ్‌కు గౌరవ అతిథిగా హాజరుకావాలని హోంమంత్రి అమిత్ షాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కోరింది.

AFG vs SL: మరో ఝలక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకపై అద్భుత విజయం

AFG vs SL: మరో ఝలక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకపై అద్భుత విజయం

2019 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. ఈ వరల్డ్‌కప్ టోర్నీలో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టుల్ని ఓడించి షాక్‌కు గురి చేసిన ఈ ఆఫ్ఘన్ జట్టు..

ODI World Cup: ఇంగ్లండ్‌కు ఇంకా సెమీస్ అవకాశాలు.. అంతా ఇలా జరగాలి..!!

ODI World Cup: ఇంగ్లండ్‌కు ఇంకా సెమీస్ అవకాశాలు.. అంతా ఇలా జరగాలి..!!

మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాలి. నవంబర్ 4న ఆస్ట్రేలియాతో, నవంబర్ 8న నెదర్లాండ్స్‌తో, నవంబర్ 11న పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది.

Gautham Gambhir: రోహిత్ సిసలైన లీడర్.. అతడు కోహ్లీ లాంటి రకం కాదు..!!

Gautham Gambhir: రోహిత్ సిసలైన లీడర్.. అతడు కోహ్లీ లాంటి రకం కాదు..!!

ఓపెనర్ స్థానంలో రోహిత్ చాలా నిస్వార్థంగా ఆడుతున్నాడని గంభీర్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ పరంగా, ఆటపరంగా జట్టును ముందుడి నడిపిస్తున్న రోహిత్ శర్మ... ఏనాడూ సెంచరీల కోసం వెంపర్లాడటం తాను చూడలేదని పేర్కొన్నాడు.

Team India: రోహిత్ సేన బహుపరాక్.. ఆ విషయంలో డొల్లతనం అధిగమించాలి..!!

Team India: రోహిత్ సేన బహుపరాక్.. ఆ విషయంలో డొల్లతనం అధిగమించాలి..!!

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించినా బ్యాటింగ్‌లో డొల్లతనం బయటపడింది. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేతులారా వృథా చేసుకుంది.

World Cup: గుడ్ న్యూస్.. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న హార్దిక్ పాండ్యా.. కానీ..

World Cup: గుడ్ న్యూస్.. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే జట్టులో చేరనున్న హార్దిక్ పాండ్యా.. కానీ..

వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆరు విజయాలు సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. అలాగే సెమీ ఫైనల్ బెర్త్‌కు కూడా చేరువైంది.

World Cup: ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

World Cup: ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. ఇటు బ్యాటర్‌గా, అటు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

World Cup: సెమీస్‌‌కు చేరువలో ఉన్న జట్లు ఇవే.. ఈ టీంలు ఇక ఇంటికే.. నాకౌట్ రేసుపై సమగ్ర విశ్లేషణ ఇదిగో!

World Cup: సెమీస్‌‌కు చేరువలో ఉన్న జట్లు ఇవే.. ఈ టీంలు ఇక ఇంటికే.. నాకౌట్ రేసుపై సమగ్ర విశ్లేషణ ఇదిగో!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడిస్తుండడం.. పెద్ద జట్లు చిన్న జట్ల చేతిలో చిత్తవుతుండడంతో ఈ ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారిపోయింది.

World Cup: 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను అధిగమించిన టీమిండియా.. ఆస్ట్రేలియా తర్వాత మనమే..

World Cup: 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను అధిగమించిన టీమిండియా.. ఆస్ట్రేలియా తర్వాత మనమే..

వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

IND vs ENG: గట్టిగా ఇచ్చిపడేశారు.. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీకి గట్టి కౌంటరిచ్చిన భారత్ ఆర్మీ.. అసలు ఏం జరిగిందంటే..?

IND vs ENG: గట్టిగా ఇచ్చిపడేశారు.. ఇంగ్లండ్ బార్మీ ఆర్మీకి గట్టి కౌంటరిచ్చిన భారత్ ఆర్మీ.. అసలు ఏం జరిగిందంటే..?

వరల్డ్‌కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, ఇంగ్లండ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి