• Home » ODI World Cup

ODI World Cup

ODI World cup: ఆ జట్టుకు గాయాల బెడద.. 15 మందిలో ఐదుగురికి గాయాలు

ODI World cup: ఆ జట్టుకు గాయాల బెడద.. 15 మందిలో ఐదుగురికి గాయాలు

వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.

World cup: సడెన్‌గా ఓ రోజు నేను చెత్త కెప్టెన్‌ను కావొచ్చు.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

World cup: సడెన్‌గా ఓ రోజు నేను చెత్త కెప్టెన్‌ను కావొచ్చు.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుమ్ములేపుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

World cup: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియా తుది జట్టు ఇదే!

World cup: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియా తుది జట్టు ఇదే!

భారత్‌తో మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ కుశల్ మెండీస్ హెడ్స్ చెప్పాడు.

World Cup: బ్యాటర్లకు పండగే.. భారత్ vs శ్రీలంక మ్యాచ్ పిచ్, వెదర్ రిపోర్టు ఇదే!

World Cup: బ్యాటర్లకు పండగే.. భారత్ vs శ్రీలంక మ్యాచ్ పిచ్, వెదర్ రిపోర్టు ఇదే!

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. గురువారం 1996 ప్రపంచకప్ విజేత శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

World Cup: లంకపై రోహిత్, కోహ్లీకి సూపర్ రికార్డులు.. భారత్ vs శ్రీలంక హెడ్ టూ హెడ్ రికార్డులివే!

World Cup: లంకపై రోహిత్, కోహ్లీకి సూపర్ రికార్డులు.. భారత్ vs శ్రీలంక హెడ్ టూ హెడ్ రికార్డులివే!

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ప్రపంచకప్‌లో నేడు కీలక పోరుకు సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే 6 విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్‌ బెర్త్ ఖరారు అవుతుంది.

World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని బీసీసీఐపై ఫిర్యాదు

World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని బీసీసీఐపై ఫిర్యాదు

బీసీసీఐ, బుక్‌మైషో కలిసి టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నాయని పలువురు అభిమానులు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఓ అభిమాని ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు.

SA Vs NZ: న్యూజిలాండ్‌పై భారీ విజయం.. మళ్లీ అగ్రస్థానంలోకి దక్షిణాఫ్రికా

SA Vs NZ: న్యూజిలాండ్‌పై భారీ విజయం.. మళ్లీ అగ్రస్థానంలోకి దక్షిణాఫ్రికా

వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్‌తో పోటీ ఉంటుందని అందరూ భావించగా దక్షిణాఫ్రికా మాత్రం ఏకపక్షంగా గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంలోకి వెళ్లింది.

ODI World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

ODI World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

శనివారం ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ దూరమయ్యాడు. సరదా కోసం గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన మ్యాక్స్‌వెల్ గాయపడ్డాడు.

ODI World Cup: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. న్యూజిలాండ్ టార్గెట్ ఇదే..!!

ODI World Cup: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. న్యూజిలాండ్ టార్గెట్ ఇదే..!!

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సఫారీలు భారీ స్కోరు సాధించారు.

SA Vs NZ: డికాక్ వీరవిహారం.. ఈ మెగా టోర్నీలో నాలుగో సెంచరీ

SA Vs NZ: డికాక్ వీరవిహారం.. ఈ మెగా టోర్నీలో నాలుగో సెంచరీ

వన్డే ప్రపంచకప్‌లో పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డికాక్ మరో సెంచరీ చేశాడు. ఈ మెగా టోర్నీలో అతడికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి