Home » NRI
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో భారత కాన్సుల్ జనరల్‌గా పనిచేసిన రమేశ్‌బాబు లక్ష్మణన్ వీడ్కోలు సమావేశాన్ని వైభవంగా నిర్వహించారు.
అమెరికాలో తానా మిడ్-అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది.
అమెరికాలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మను హైదరాబాద్ పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA – తానా) సామాజిక సేవలో భాగంగా న్యూజెర్సీలోని పెర్త్ అంబాయ్‌లో ఉన్న రారిటన్ YMCA – సెంటర్ ఫర్ సపోర్ట్, సక్సెస్ & ప్రాస్పెరిటీలో ‘బ్యాక్‌ప్యాక్ అండ్ స్కూల్ సప్లైస్ డొనేషన్’ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.
కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) సంయుక్తంగా 2026 ఆగస్టు 9న జార్జియాలోని ఆల్ఫారెట్టాలో ఉన్న కెటి బాంక్వెట్స్‌లో ‘ఉపస్తంభ’ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అప్పలాచియాన్ విభాగం ఆధ్వర్యంలో ఛార్లెట్‌లో ఆగస్టు 22న పురుషుల వాలీబాల్ టోర్నమెంట్, మహిళల ఇంటర్నేషనల్ త్రోబాల్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. లండన్‌లోని భారత హై కమిషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా నిర్వహించిన ఇండియా డే వేడుకల్లో.. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో యువ సాంకేతిక ప్రతిభకు పట్టం కట్టేలా ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోడింగ్ రాయడంలో ప్రతిభ ఉన్న యువతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.