• Home » NRI Organizations

NRI Organizations

NRI: రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై వాషింగ్టన్‌లో ఎన్నారైల సమావేశం

NRI: రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై వాషింగ్టన్‌లో ఎన్నారైల సమావేశం

తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంగా ఆదివారం (7వ తేదీ) అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ, ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్‌లో పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అభిమానులు సమావేశం నిర్వహించారు.

NRI: గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

NRI: గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలకి చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌‌ గణేష్ కందుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...

Saudi Arabia: సౌదీలోని తెలుగు ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 14న తబూక్‍లో..!

Saudi Arabia: సౌదీలోని తెలుగు ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 14న తబూక్‍లో..!

సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న కొందరు ప్రవాసుల్లో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్‍లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.

NRI News: హాంకాంగ్‌లో తెలుగుదనం.. కుటుంబ సభ్యులతో సహా ఎన్నారైల వన భోజనాలు..!

NRI News: హాంకాంగ్‌లో తెలుగుదనం.. కుటుంబ సభ్యులతో సహా ఎన్నారైల వన భోజనాలు..!

హాంకాంగ్ తెలుగు సమాఖ్య తమ వార్షిక పిక్నిక్, కార్తీక మాసం ‘వనభోజనం’ హాంకాంగ్‌లోని అతిపెద్ద కంట్రీ పార్కులలో ఒకటైన ట్యూన్ మున్ కంట్రీ పార్క్‌లో జరుపుకున్నారు.

Swadesam: పలు సర్వీసుల కోసం ఎన్నారైలకు మెంబర్‌షిప్ ప్రారంభించిన 'స్వదేశం' సంస్థ

Swadesam: పలు సర్వీసుల కోసం ఎన్నారైలకు మెంబర్‌షిప్ ప్రారంభించిన 'స్వదేశం' సంస్థ

ఎన్నారైలకు సేవలు అందిస్తున్న 'స్వదేశం' సంస్థ సభ్యత్వం నమోదు ప్రారంభించింది. ఈ సభ్యత్వానికి సంబంధించిన డిజిటల్ ఐడీ కార్డులను అందించనుంది. దీంతో స్వదేశం సభ్యత్వం తీసుకున్న వారికి మరింత సులువుగా, వేగంగా తమ సర్వీసులు అందించడం వీలు అవుతుందని నిర్వాహకురాలు స్వాతి తెలిపారు.

TAGKC: టీఏజీకేసీ ఆధ్వర్యంలో కాన్సాస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

TAGKC: టీఏజీకేసీ ఆధ్వర్యంలో కాన్సాస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూల్ (Blue Valley North High School) లో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

TACA: 'తాకా' నూతన కార్యవర్గం ఎన్నిక

TACA: 'తాకా' నూతన కార్యవర్గం ఎన్నిక

గతవారం జరిగిన 'తాకా' ఎన్నికల ఫలితాలలో ఈ క్రిందివారు రాబోయే రెండు సంవత్సరాల (2023-2025) కాలానికి కార్య నిర్వాహక కమిటీ, ధర్మకర్తల మండలిగా (బోర్డు ఆఫ్ ట్రస్టీలు) ఎన్నికయ్యారు.

NATS: తెలుగు భాష, తెలుగు చిత్ర కళపై 'నాట్స్' వెబినార్

NATS: తెలుగు భాష, తెలుగు చిత్ర కళపై 'నాట్స్' వెబినార్

భాషే రమ్యం .. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

TAMA: గగన వీధుల్లో విహరించిన యువత.. చరిత్ర సృష్టించిన ‘తామా డిస్కవరీ ఫ్లైట్’

TAMA: గగన వీధుల్లో విహరించిన యువత.. చరిత్ర సృష్టించిన ‘తామా డిస్కవరీ ఫ్లైట్’

చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) వారు అగస్టా ఫ్లైట్ స్కూల్ వారి సౌజన్యంతో అక్టోబర్ 28, 29న స్థానిక చెరోకీ కౌంటీ ఎయిర్ పోర్ట్‌లో ‘డిస్కవరీ ఫ్లైట్’ నిర్వహించారు.

NRI: ఖతర్ తెలుగు ఇంజినీర్స్ ఫోరం...ఎడారిలో తెలుగు ఇంజినీర్లకు ఒక ఆశాదీపం

NRI: ఖతర్ తెలుగు ఇంజినీర్స్ ఫోరం...ఎడారిలో తెలుగు ఇంజినీర్లకు ఒక ఆశాదీపం

ఎడారి నాట తెలుగు ఇంజినీర్లకు మరింత గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఖతర్ తెలుగు ఇంజినీర్స్ ఫోరం అవిర్భవించింది. భారతీయ ఎంబసీ అధ్వర్యంలోని ఐ.బి.పి.సి మార్గదర్శకన తెలుగు ఇంజినీర్స్ ఫోరం పని చేస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి