• Home » NRI News

NRI News

NRI: డాలాస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన

NRI: డాలాస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన

NRI: తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌) ఆధ్వర్యంలో 15వ రక్తా దాన కార్యక్రమం విజయంగా జరిగింది. స్థానిక డీఎఫ్‌డబ్ల్యు మెట్రో ఏరియాలోని ఐటీ స్పిన్ కంపెనీ ప్రాంగణంలో ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 80 మంది హాజరయ్యరు.

TANA: జులైలో డెట్రాయిట్‌లో 24వ తానా మహా సభలు

TANA: జులైలో డెట్రాయిట్‌లో 24వ తానా మహా సభలు

న్యూఢిల్లీ: 24వ తానా మహా సభలు జులై 3,4,5 తేదీల్లో డెట్రాయిట్‌లో జరగనున్నాయి. తరతరాల తెలుగుదనం.. తరలివచ్చే యువతరం థిమ్‌తో తానా మహా సభలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగలా తానా మహా సభలు జరుగుతాయని తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ల తెలిపారు.

NRI News: ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో అరవిందబాబు ఆత్మీయ సమావేశం..

NRI News: ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో అరవిందబాబు ఆత్మీయ సమావేశం..

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బేఏరియా ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మిల్పిటాస్‌లో బేఏరియా ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Sudiksha Konanki Missing: డొమినికన్ బీచ్‌లో  చెక్కుచెదరకుండా లభ్యమైన సుదీక్ష దుస్తులు.. అదృశ్యం వెనక ఉన్నది వీళ్లేనా..

Sudiksha Konanki Missing: డొమినికన్ బీచ్‌లో చెక్కుచెదరకుండా లభ్యమైన సుదీక్ష దుస్తులు.. అదృశ్యం వెనక ఉన్నది వీళ్లేనా..

Sudiksha Konanki Missing: భారతసంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్య కేసులో పోలీసులు కీలక ఆధారం గుర్తించారు. మిస్టరీగా మారిన ఈ కేసులో తెలుగమ్మాయి చివరిసారిగా ధరించిన దుస్తులు డొమినికన్ బీచ్ వద్ద చెక్కుచెదరకుండా కనిపించడంతో..

NRI: గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు.. ఏం చేశారంటే..

NRI: గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు.. ఏం చేశారంటే..

Sheikh Hidayathulla: గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు సాధించారు. సౌదీ అరేబియాలోని నియోంలో వేలాది మంది ఉద్యోగ, కార్మికులతో సురక్షితంగా 30 లక్షల పని గంటలను పూర్తి చేయడం ద్వారా ఒక తెలుగు ప్రవాసీ అరుదైన సెఫ్టీ రికార్డును సాధించారు.

NRI: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు

NRI: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమంలో భాగంగా ఈనెల ఆఖరి ఆదివారం 77వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “నా భాషే నా శ్వాస” అంశంపై నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాతృభాష మాదుర్యాన్ని తెలియజేశారు.

Delta plane crashes: రన్‌వేపై విమానం తలకిందులు.. షాకింగ్ వీడియో వైరల్..

Delta plane crashes: రన్‌వేపై విమానం తలకిందులు.. షాకింగ్ వీడియో వైరల్..

కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తలకిందులుగా బోల్తా పడింది. అలాగే కొంతదూరం వరకు వెళ్లి ఆగింది.

Mannava Mohana Krishna: ''నా ఆత్మీయ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు''

Mannava Mohana Krishna: ''నా ఆత్మీయ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు''

ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల మొదటిసారి అమెరికా వెళ్లిన సందర్భంగా న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన నా ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు. నా మీద అభిమానంతో భారీగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన మిత్రులకు కృతజ్ఞతలు.

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..

American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

NRI : అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

NRI : అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

NRI : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు వందలాాది మంది హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి