• Home » Notice

Notice

ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 17 కింద ఒక వ్యక్తి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో పేరు నమోదు చేసుకోరాదు. అలా చేసినట్లయితే సెక్షన్ 31 కింద ఏడాది జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

CBI Notices to Ayesha Meera Parents: ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు

CBI Notices to Ayesha Meera Parents: ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు

బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు.

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

ED Summons: టాలీవుడ్ హీరో మహేష్ బాబు సోమవారం విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సూరానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు ఈ రోజు విచారణకు హాజరవుతారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Hyderabad: మన్నె క్రిశాంక్‌కు మాదాపూర్‌ పోలీసుల నోటీసులు

Hyderabad: మన్నె క్రిశాంక్‌కు మాదాపూర్‌ పోలీసుల నోటీసులు

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌కు మాదాపూర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్బంగా మన్నె క్రిశాంక్‌ మీడియాతో మాట్లాడుతూ.. మాదాపూర్‌ పోలీసులు తన ఫోన్‌ను సీజ్‌ చేశారని, ఇప్పటికీ అది వారి వద్దే ఉందని తెలిపారు.

ED: సినీ హీరో మహేశ్ బాబుకు  ఈడీ నోటీసులు

ED: సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

హైదరాబాద్: టాలీవుడ్ సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

National Herald Case: రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

National Herald Case: రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.

Mamata Banerjee: మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు.. ఎందుకంటే

Mamata Banerjee: మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు.. ఎందుకంటే

ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని బహిరంగంగా మమతా బెనర్జీ సవాలు చేశారు.

Liquor Scam: సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Liquor Scam: సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్‌ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి సిట్‌ మూడోసారి నోటీసు జారీ చేసింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్‌వర్క్‌ నిర్వహణలో కీలకంగా ఉన్నాడని ఆధారాలు లభించాయి. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సెట్ అధికారులు నోటీసు ఇచ్చారు.

 Phone Tapping Case.. విచారణకు రావాలంటూ శ్రవణ్‌రావుకు నోటీసులు

Phone Tapping Case.. విచారణకు రావాలంటూ శ్రవణ్‌రావుకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం విచారణకు హాజరు కావాలంటూ మీడియా సంస్థల ఎండి శ్రవణ్‌రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన నోటీసులను శ్రవణ్‌రావు కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు అందజేశారు.

Kunal Kamra: కునాల్ కామ్రాకు నోటీసులు, గడువు కోరిన స్టాండప్ కమెడియన్

Kunal Kamra: కునాల్ కామ్రాకు నోటీసులు, గడువు కోరిన స్టాండప్ కమెడియన్

కునాల్‌పై కేసు నమోదు కావడంతో దర్యాప్తులో భాగంగా నోటీసులు పంపినట్టు పోలీసులు ధ్రువీకరించారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల కునాల్ ఇటీవల జరిగిన ఒక షోలో షిండే రాజకీయ ప్రయాణంపై సెటైర్లు విసిరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి