• Home » Nizamabad

Nizamabad

Nizamabad: సినీ ఫక్కీలో ఘటన.. ప్రైవేటు బస్సులో నుంచి రూ.13లక్షలు చోరీ..

Nizamabad: సినీ ఫక్కీలో ఘటన.. ప్రైవేటు బస్సులో నుంచి రూ.13లక్షలు చోరీ..

నిజామాబాద్ లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ప్రైవేట్ బస్సు లో నుంచి రూ.13 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు.

Minister Jupalli: సాదుల రాములును బీఆర్ఎస్ నేతలు పగతో హత్యచేశారు

Minister Jupalli: సాదుల రాములును బీఆర్ఎస్ నేతలు పగతో హత్యచేశారు

బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులు కాంగ్రెస్ ( Congress ) నేత సాదుల రాములుతో తీవ్ర ఘర్షణకు దిగారని.. ఈఘర్షణలో రాములుని కక్షతో హత్యచేశారని రాష్ట్ర ఎక్సైజ్ & టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లాలోని నసూర్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూఇయర్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకులు పాల్గొన్నారు.

TS News: న్యూఇయర్ వేడకల్లో ఘర్షణ.. కాంగ్రెస్ నేత మృతి

TS News: న్యూఇయర్ వేడకల్లో ఘర్షణ.. కాంగ్రెస్ నేత మృతి

Telangana: జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది.

TS News: 2023 ఏడాది  క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన కామారెడ్డి ఎస్పీ

TS News: 2023 ఏడాది క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన కామారెడ్డి ఎస్పీ

Telangana: 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. 28 హత్యలలో 20 హత్యలు ఆస్తి, కుటుంబ సభ్యుల తగదాలతో జరిగినవన్నారు.

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి..

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి..

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం, నర్సింగ్ రావ్ పల్లి శివారులో 161 జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బోలోరో వాహనం మోటార్ సైకిల్‌ను ఢీ కొంది.

Minister Jupalli: అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి

Minister Jupalli: అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి

ధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయంలో ప్రజాపాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Kamareddy Dist.: అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం..

Kamareddy Dist.: అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం..

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు జారీ చేసింది.

TS News: వడ్డీ వ్యాపారి ఇంటిపై ముగ్గురు మహిళల దాడి

TS News: వడ్డీ వ్యాపారి ఇంటిపై ముగ్గురు మహిళల దాడి

Telangana: జిల్లాలోని దోమకొండలో వడ్డీ వ్యాపారి ఇంటిపై మహిళల దాడి చేశారు. కాశీనాథ్ అనే వ్యాపారి వద్ద కామారెడ్డికి చెందిన కవిత రూ.5 లక్షల అప్పు తీసుకుంది.

Nizamabad: ఆరు హత్యల కేసులో మరో ముగ్గురి అరెస్ట్

Nizamabad: ఆరు హత్యల కేసులో మరో ముగ్గురి అరెస్ట్

Telangana: జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్యల కేసులో నిందితుడు గొల్ల ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది.

TS News: నిజామాబాద్‌లో సంచలనం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హతం

TS News: నిజామాబాద్‌లో సంచలనం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హతం

Telangana: జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఇంటి కోసం స్నేహితుడు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి