• Home » Nitish Kumar

Nitish Kumar

Jairam Ramesh: ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిపై జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకం

Jairam Ramesh: ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిపై జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకం

‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఎప్పటినుంచో మిస్టరీగానే ఉంది. అయితే.. ఇటీవల జరిగిన ఇండియా కూటమి నాల్గవ సమావేశంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రతిపాదన...

Lalan Singh: జేడీయూలో కీలక పరిణామం.. అధ్యక్ష పదవికి లలన్ సింగ్ గుడ్‌బై..

Lalan Singh: జేడీయూలో కీలక పరిణామం.. అధ్యక్ష పదవికి లలన్ సింగ్ గుడ్‌బై..

బీహార్‌లోని అధికార పార్టీ జనతా దళ్-యునైటెడ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. జేడీయూలో కీలక వ్యక్తిగా పేరున్న లలన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం.

INDIA bloc: ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రతిపాదనపై నితీష్ స్పందనిదే..

INDIA bloc: ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రతిపాదనపై నితీష్ స్పందనిదే..

ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు నేతలు ఇటీవల ప్రతిపాదించడంపై కూటమిలో చీలక ఏర్పడవచ్చనే ఊహాగానాలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తెరదించే ప్రయత్నం చేశారు. కూటమిలో పోస్ట్ కోసం తాను ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.

INDIA bloc Varanasi: వారణాసిలో మోదీపై పోటీ.. ఇండియా కూటమి బిగ్ ప్లాన్..

INDIA bloc Varanasi: వారణాసిలో మోదీపై పోటీ.. ఇండియా కూటమి బిగ్ ప్లాన్..

వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్‌స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

Nitish Kumar: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. మరోసారి డిమాండ్ చేసిన సీఎం నితీశ్ కుమార్

Nitish Kumar: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. మరోసారి డిమాండ్ చేసిన సీఎం నితీశ్ కుమార్

తమ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని సుదీర్ఘకాలం నుంచి తాను చేస్తున్న డిమాండ్‌ని సీఎం నితీశ్ కుమార్ మరోసారి లేవనెత్తారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశంలో...

Nitish Kumar: ఇండియా కూటమి మీటింగ్‌కి హాజరుకావట్లేదన్న వదంతులపై మండిపడ్డ నితీశ్.. ఆయన ఏమన్నారంటే?

Nitish Kumar: ఇండియా కూటమి మీటింగ్‌కి హాజరుకావట్లేదన్న వదంతులపై మండిపడ్డ నితీశ్.. ఆయన ఏమన్నారంటే?

ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) ఏర్పాటు చేసే మీటింగ్ కి తాను హాజరుకావట్లేదంటూ వస్తున్న వదంతులను బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఖండించారు.

INDIA: ఇండియా కూటమి సమావేశానికి నితీష్, అఖిలేష్ డుమ్మా?

INDIA: ఇండియా కూటమి సమావేశానికి నితీష్, అఖిలేష్ డుమ్మా?

డిసెంబర్ 6న జరిగే ఇండియా కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో వీరిద్దరు పాల్గొనకపోవచ్చు.

Nitish Kumar: కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది.. నితీశ్ కుమార్ ధ్వజం

Nitish Kumar: కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది.. నితీశ్ కుమార్ ధ్వజం

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చడిచూడటంపై జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమిలోని..

Bihar: మద్యనిషేధంపై అధ్యయనం.. నితీశ్ కుమార్ కీలక నిర్ణయం

Bihar: మద్యనిషేధంపై అధ్యయనం.. నితీశ్ కుమార్ కీలక నిర్ణయం

ఏడేళ్ల క్రితం అమలు చేసిన మద్యపాన నిషేధం(Liquor Ban)పై అధ్యయనం చేయాలని బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Bihar reservations: బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లకు గవర్నర్ ఓకే..

Bihar reservations: బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లకు గవర్నర్ ఓకే..

రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి బీహార్ ప్రభుత్వం లాంఛనంగా పెంచింది. పెంచిన కోటాకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి