Home » Nirmala Sitharaman
Nirmala Sitharaman: బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్టప్ ఔత్సాహికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వాళ్లకు సూపర్ న్యూస్ చెప్పింది.
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగంలో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ఆమె మాటల్లోనే..
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ఆమె మాటల్లోనే..
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏ రంగాల వారికి ఉపశమనం దొరుకుతుంది.. తదితర అంశాలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణ కోసం తనతో పాటు పార్లమెంటుకు తీసుకువెళ్లే పర్సు చాలా స్పెషల్ గా కనిపిస్తు ఉంటుంది. అయితే, గతంలో బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేస్‌ను ఉపయోగించేవారు.. మరీ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజెంటేషన్‌ను ఎందుకు మార్చారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర బడ్జెట్‌పైనే అందరిచూపు.. ఇవాల్టి బడ్జెట్‌లో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతుంది. కేంద్రం వేటికి ప్రాధాన్యత ఇవ్వబోతుందనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.
బడ్జెట్ సమర్పణకు సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి శనివారంనాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
వచ్చే ఆర్థిక ఏడాది 2025 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బ్లాక్ బడ్జెట్ గురించి అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలు బ్లాక్ బడ్జెట్ అంటే ఏంటి.. ఎందుకు దీనికి అలాంటి పేరు పెట్టాలరు... ఈ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Union Budget: మరికొన్ని గంటల్లో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ తయారీలో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే సిబ్బంది.. వారి వారి నివాసాలకు వెళ్లడానికి లేదు. అత్యవసరమైతే.. భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సి ఉంటుంది.
Budget 2025: మరికొద్ది రోజుల్లో ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మరి అందుకు సంబంధించిన కీలక అప్ డేట్ మీకు తెలుసా..