Home » Nirav Modi
తిహాడ్ జైలులోని హై-సెక్యూరిటీ వార్డును సీపీఎస్ బృందం ఇటీవల పరిశీలించి ఆ వార్డులో ఉంటున్న కొందరు ఖైదీలతో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్యుజిటివ్స్‌ను వెనక్కి తీసుకువచ్చినప్పుడు వారి భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, అవసరమైతే జైలులోనే స్పెషల్ ఎన్‌క్లేప్ ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు వారికి వివరించినట్టు తెలుస్తోంది.
సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్ అయ్యాడు. స్థానిక అధికారులు బెల్జియం జాతీయుడైన నేహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన కేసులో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. 2018లో ఈ కేసు వెలుగుచూసింది.
బ్రిటన్ అంటే, చట్టం నుంచి తప్పించుకుని, దాక్కోవడానికి అనువైనచోటు కాదని ఆ దేశ భద్రతా శాఖ మంత్రి టామ్ టుగెంధట్ చెప్పారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని తమ దేశం నుంచి పంపించడానికి న్యాయపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలన్నారు. భారత్, బ్రిటన్ దేశాలకు నిర్దిష్ట న్యాయ ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియా ప్రోగ్రాం "మన్ కీ బాత్'' 100వ ఎపిసోడ్ ఈనెల 30న..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన (Pawan Kalyan Delhi Tour) ముగిసింది. రెండ్రోజులపాటు హస్తినలో పర్యటించిన పవన్..
మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్ నుంచి పరారైన వజ్రాల వ్యాపారి
భారత్‌కు అప్పగించాలనే యూకే కోర్టుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఎగవేతదారు, యూకేలో (UK) తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) మరో అడ్డగింత ప్రయత్నం చేశాడు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (PNB) రూ.11 వేల కోట్ల మేర మోసగించి, యూకేలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) అప్పగింతకు మార్గం సుగుమమైంది.