• Home » Nigeria

Nigeria

Hippo Capsizes Boat: పడవను ఎత్తి పడేసిన హిప్పో.. 11 మంది మిస్సింగ్..

Hippo Capsizes Boat: పడవను ఎత్తి పడేసిన హిప్పో.. 11 మంది మిస్సింగ్..

ఈ మధ్య కాలంలో ఆఫ్రికాలో వరుస పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారు. రెండు రోజుల క్రితం నైజీరియాలోనూ ఓ పడవ ప్రమాదం చోటుచేసుకుంది.

Suicide Bombing: చేపల మార్కెట్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

Suicide Bombing: చేపల మార్కెట్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

నైజీరియాలోని ఉత్తర భాగంలో ఉన్న ఒక కీలక ప్రాంతం బోర్నో. ఇది బోకో హరామ్ అనే ఉగ్రవాద గ్రూప్‌ దాడులకు కేంద్రంగా మారింది. గత 16 సంవత్సరాలుగా ఈ ప్రాంతం బోకో హరామ్ ఉగ్రవాద కార్యకలాపాల నుంచి తీవ్రంగా బాధపడుతోంది.

Athletes: ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారుల మృతి

Athletes: ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారుల మృతి

Athletes: క్రీడా కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం 35 మంది బస్సులో కనో స్టేట్‌కు బయలు దేరారు. 35 మందిలో క్రీడాకారులతో పాటు క్రీడా అధికారులు కూడా ఉన్నారు. అయితే, వారంతా ఇంటికి చేరుకోక ముందే ఊహించని దారుణం చోటుచేసుకుంది.

Boat Capsizes: నదిలో పడవ బోల్తా.. 27 మంది మృతి, 100కుపైగా గల్లంతు..

Boat Capsizes: నదిలో పడవ బోల్తా.. 27 మంది మృతి, 100కుపైగా గల్లంతు..

పలువురు ప్రయాణికులతోపాటు ఆహారాన్ని తీసుకెళ్తున్న పడవ అనుకోకుండా బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది మరణించగా, 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

నైజీరియాలో తెలంగాణ ప్రవాసికి ప్రధాని ప్రశంసలు

నైజీరియాలో తెలంగాణ ప్రవాసికి ప్రధాని ప్రశంసలు

నైజీరియాలో ఉంటూ ఆఫ్రికా దేశాల్లో భారతీయ సంస్కృతి పరిరక్షణకు పాటు పడుతున్న తెలంగాణ ప్రవాసిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

మోదీకి నైజీరియా రెండో అత్యున్నత అవార్డు

మోదీకి నైజీరియా రెండో అత్యున్నత అవార్డు

తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైగర్‌’ అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది.

PM Modi:  మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

PM Modi: మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

ఆదివారం ఉదయం అధ్యక్షుడి ప్రాసాదంలో నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ను మోదీ కలుసుకున్నారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా-నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు.

Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం

Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం

పశ్చిమాఫ్రికా ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..

Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..

ఒక్కొక్కసారి చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే ఏ మాత్రం అజాగ్రత్త పనికి రాదని పెద్దలు తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. సింహానికి ఆహారం పెట్టే క్రమంలో సేఫ్టీ గేట్‌ను మూసివేయడం మరిచి పోయాడీ జూ సంరక్షకుడు. అంతే అతడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది.

Fuel Tanker: ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి

Fuel Tanker: ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి

పశువులు, ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన ఇంధన ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పేలుడు సంభవించి దాదాపు 48 మంది మరణించగా, మరో 50 పశువులు మృతి చెందాయి. ఈ దారుణ ఘటన నైజీరియా(Nigeria)లో ఆదివారం చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి