Home » NHRC
ఎన్‌హెచ్ 65.. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్‌ను, విజయవాడను కలిపే అత్యంత కీలకమార్గం! తెలంగాణలోని 23 జాతీయ రహదారుల్లో.. అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే హైవేల్లో మొదటిది కూడా ఇదేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65) నిర్వహణ బాధ్యతల నుంచి జీఎంఆర్ సంస్థ తప్పుకొంది. ఈ మేరకు యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్ల బాధ్యతలను వదులుకుంది.
రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ రహదారి నిర్మాణం కోసం ఈ ఏడాది ఎన్‌హెచ్‌ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కోరారు.
జాతీయ బాలల హక్కుల కమిషన్(National Child Rights Commission) పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎమ్.వి.ఆర్.కృష్ణతేజ (IAS Krishna Teja)కు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్-163) జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జూన్ 4న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియగానే పనులు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సహా పనుల బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐ ఓ ఏజెన్సీకి అప్పగించింది.
సందేశ్‌ఖాళిలో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ అండ్ కో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌పై ప్రధాన మంత్రి కార్యాలయానికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన దివ్యాంగురాలు సాయిలక్ష్మి చంద్రపై దాడి చేశారంటూ ఆమె తల్లి ఆరుద్ర ఫిర్యాదు చేసింది.
ఏపీ ప్రభుత్వానికి (AP Govt) జాతీయ మానవహక్కుల సంఘం (NHRC) నోటీసులిచ్చింది. అల్లూరి జిల్లా జాజులబండలో పాఠశాల లేకపోవడంపై సుమోటోగా స్వీకరించి నోటీసులిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్థి వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్‌లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ (Atiq Ahmad), ఆయన సోదరుడు అష్రఫ్