• Home » New York

New York

Donald Trump: అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్

Donald Trump: అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్

2024 అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించిన హుష్ మనీ కేసులో అమెరికా కోర్టు అయనను దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చింది.

Ind vs Pak: లోన్ వోల్ఫ్ ఎటాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు

Ind vs Pak: లోన్ వోల్ఫ్ ఎటాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. జూన్ 9వ తేదీన న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా..

T20 World Cup 2024: న్యూయార్క్‌ చేరుకున్న టీమ్ ఇండియా.. సన్నాహాలు షురూ..

T20 World Cup 2024: న్యూయార్క్‌ చేరుకున్న టీమ్ ఇండియా.. సన్నాహాలు షురూ..

క్రికెట్ క్రీడాభిమానలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటివల ఐపీఎల్ 2024 ముగియగా, ఇప్పుడు మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) మొదలు కానుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్‌ దేశాల్లో జరగనుంది. తక్కువ సమయం ఉన్న క్రమంలో టీమ్ ఇండియా అమెరికా చేరుకున్న తర్వాత సన్నాహాలను ప్రారంభించింది.

New York: ఎంఆర్‌ఐ టెక్నాలజీపై  గుళ్లపల్లి పూర్ణచంద్రరావు చెరగని ముద్ర

New York: ఎంఆర్‌ఐ టెక్నాలజీపై గుళ్లపల్లి పూర్ణచంద్రరావు చెరగని ముద్ర

‘మ్యాగ్నెటిక్‌ రెజొనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎంఆర్‌ఐ)’ టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేసి 150కి పైగా పీర్‌ రివ్యూడ్‌ పరిశోధన పత్రాలు రాసి, 13 పేటెంట్లు పొందిన మన తెలుగువాడు.. డాక్టర్‌ గుళ్లపల్లి పూర్ణచంద్రరావు. బ్రెయిన్‌ ఇమేజింగ్‌ రిసెర్చ్‌ గతినే మార్చిన ప్రతిభావంతుడిగా పేరొందిన ఆయన.. ఆ పరిశోధనల క్రమంలోనే క్యాన్సర్‌ బారిన పడి గత ఏడాది కన్నుమూశారు.

New York: కాలిఫోర్నియా వర్సిటీలో ‘జై శ్రీరామ్‌’ నినాదాలు

New York: కాలిఫోర్నియా వర్సిటీలో ‘జై శ్రీరామ్‌’ నినాదాలు

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి పాలస్తీనాకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులను ఎట్టకేలకు బుధవారం తొలగించారు.

New York: గాజాలో శిథిలాలు.. తొలగింపునకు 14 ఏళ్లు

New York: గాజాలో శిథిలాలు.. తొలగింపునకు 14 ఏళ్లు

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో.. కూలిన భవనాల శకలాలు, పేలని ఆయుధాలను తొలగించడానికి 14 ఏళ్ల సమయం పట్టవచ్చని ఐక్య రాజ్య సమితి(ఐరాస) అంచనా వేసింది.

New York: అమెరికాలో ఇప్పటి వరకు 550మందికిపైగా విద్యార్థులను అరెస్టు

New York: అమెరికాలో ఇప్పటి వరకు 550మందికిపైగా విద్యార్థులను అరెస్టు

పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా విద్యార్థుల ఆందోళనలతో అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి.

Cellphone Network: మొబైల్ నెట్‌వర్క్ అంతరాయానికి గురైన కస్టమర్‌లకు రూ.400.. కీలక ప్రకటన

Cellphone Network: మొబైల్ నెట్‌వర్క్ అంతరాయానికి గురైన కస్టమర్‌లకు రూ.400.. కీలక ప్రకటన

అగ్రరాజ్యం అమెరికా(america)లో ఇటివల అనేక మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు సోషల్ మీడియాలో ఈ నెట్‌వర్క్‌పై సైబర్ దాడి జరిగిందని పోస్టులు చేశారు. దీనిపై కంపెనీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

New York subway shooting: న్యూయార్క్ సబ్ వే వద్ద ఆగంతకుడి కాల్పులు.. ఒకరి మృతి

New York subway shooting: న్యూయార్క్ సబ్ వే వద్ద ఆగంతకుడి కాల్పులు.. ఒకరి మృతి

అమెరికాలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో సబ్ వే వద్ద కాల్పులకు తెగబడ్డారు. న్యూయార్క్‌లో గల బ్రోంక్స్ సబ్ వే స్టేషన్ వద్ద సోమవారం ఓ ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరపడంతో ఒకరు చనిపోయారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 Ram Mandir: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.. జై శ్రీరాం అని నినాదాలు

Ram Mandir: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.. జై శ్రీరాం అని నినాదాలు

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం విదేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్దకు ప్రవాస భారతీయులు భారీగా చేరుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి