• Home » NCP

NCP

Lok Sabha Elections 2024: ఈవీఎంల స్టోరేజీ గిడ్డంగిలో 45 నిమిషాలు నిలిచిపోయిన సీసీటీవీలు

Lok Sabha Elections 2024: ఈవీఎంల స్టోరేజీ గిడ్డంగిలో 45 నిమిషాలు నిలిచిపోయిన సీసీటీవీలు

మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎంల భద్రతపై ఆ నియోజకవర్గం ఎన్‌సీపీ(ఎస్‌పీ) అభ్యర్థి సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరచిన గిడ్డంగిలో సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు సీసీటీవీలను స్విచ్ఛాప్ చేశారని ఆమె ఆరోపించారు.

Sharad Pawar: రెండేళ్లలో పలు పార్టీలు కాంగ్రె్‌సలో విలీనం: పవార్‌

Sharad Pawar: రెండేళ్లలో పలు పార్టీలు కాంగ్రె్‌సలో విలీనం: పవార్‌

రాబోయే రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రె్‌సలో విలీనమవుతాయని లేదా ఆ పార్టీకి మరింత దగ్గరవుతాయని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Maharashtra: కాంగ్రెస్‌లో పవార్ పార్టీ విలీనం.. సంజయ్ నిరుపమ్ జోస్యం

Maharashtra: కాంగ్రెస్‌లో పవార్ పార్టీ విలీనం.. సంజయ్ నిరుపమ్ జోస్యం

మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందని, ఇంతకుమించి పవార్ ఎన్‌సీపీకి మరో మార్గం లేదని ఇటీవలే కాంగ్రెస్ నుంచి ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరిన సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ బుధవారంనాడు జోస్యం చెప్పారు.

Lok Sabha Polls: బారామతిలో ఫ్యామిలీ వార్.. గెలుపు ఎవరిదంటే..?

Lok Sabha Polls: బారామతిలో ఫ్యామిలీ వార్.. గెలుపు ఎవరిదంటే..?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడతలు ఇప్పటికే ముగిశాయి. పోలింగ్ ముగిసిన మూడోవిడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహారాష్ట్రలోని బారామతి.. ఇక్కడ ఫ్యామిలీ వార్ నడుస్తుండగా.. విజయంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ నెలకొంది.

Lok Sabha Elections: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. బీజేపీకి సింహభాగం

Lok Sabha Elections: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. బీజేపీకి సింహభాగం

ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్‌సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.

Elections 2024: 400 సీట్ల లక్ష్యం అంత ఈజీ కాదు.. ప్రధానిపై శరద్ పవార్ మండిపాటు..

Elections 2024: 400 సీట్ల లక్ష్యం అంత ఈజీ కాదు.. ప్రధానిపై శరద్ పవార్ మండిపాటు..

ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 కు పైగా సీట్లు కైవసం చేసుకుంటుందన్న ప్రధాని ప్రకటనను ఆయన ఖండించారు. సాగునీటి కుంభకోణానికి సంబంధించి ప్రధాని చేసిన ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు.

Lok Sabha Elections: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్..!

Lok Sabha Elections: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్..!

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Comission) షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది.

న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ

న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ

లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.

Supriya Sule: సునేత్ర పవార్ నాకు తల్లిలాంటి వారు.. సుప్రియా సూలే..

Supriya Sule: సునేత్ర పవార్ నాకు తల్లిలాంటి వారు.. సుప్రియా సూలే..

మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను పోటీకి దింపింది.

Pawars Fight: బారామతిలో నువ్వా నేనా..? సుప్రియ పై సునేత్ర పోటీ

Pawars Fight: బారామతిలో నువ్వా నేనా..? సుప్రియ పై సునేత్ర పోటీ

బారామతి లోక్ సభ నియోజకవర్గం శరద్ పవార్ కంచుకోట. 1967 నుంచి అసెంబ్లీ, లోక్ సభలో శరద్ పవార్ గెలుస్తున్నారు. బారామతి లోక్ సభ నుంచి 2009లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే బరిలోకి దిగారు. అప్పటి నుంచి బారామతి నియోజకవర్గంలో వరసగా విజయం సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సుప్రియకు గట్టి పోటీ ఉండనుంది. బారామతి నుంచి ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి