• Home » Naveen Patnaik

Naveen Patnaik

Odisha polls 2024: మార్పు దిశగా ఒడిసా!

Odisha polls 2024: మార్పు దిశగా ఒడిసా!

ఒడిసా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? పాతికేళ్ల నవీన్‌ పట్నాయక్‌ పాలనను మార్చాలని చూస్తున్నారా? ఇదే అదునుగా బీజేపీ పుంజుకుని, విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.

CM Naveen Patnaik: పగటి కలలు కంటున్న ప్రధాని మోదీ..

CM Naveen Patnaik: పగటి కలలు కంటున్న ప్రధాని మోదీ..

ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.

PM Modi: ఒడిశాలోనూ డబల్ ఇంజిన్ సర్కార్.. సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వచ్చానన్న మోదీ

PM Modi: ఒడిశాలోనూ డబల్ ఇంజిన్ సర్కార్.. సీఎం ప్రమాణ స్వీకార ఆహ్వానానికి వచ్చానన్న మోదీ

ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.

Odisha Election 2024: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు ప్రకటన

Odisha Election 2024: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు ప్రకటన

ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని హింజిలీ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ నుంచి ఆరోసారి ఎన్నిక కావడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.71 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు.

Odisha: ఒడిశాలో విషాదం.. పడవ మునిగిన ఘటనలో 50 మంది...

Odisha: ఒడిశాలో విషాదం.. పడవ మునిగిన ఘటనలో 50 మంది...

ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్‌ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు.

Delhi: కేంద్రంలో సై.. రాష్ట్రంలో నై.. బీజేపీ, బీజేడీ పొత్తు రాజకీయాలు

Delhi: కేంద్రంలో సై.. రాష్ట్రంలో నై.. బీజేపీ, బీజేడీ పొత్తు రాజకీయాలు

కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఒడిశా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడి అధికార బిజూ జనతాదళ్ పార్టీ బీజేపీతో కటీఫ్ చెప్పి 15 సంవత్సరాలు గడుస్తోంది.

Odisha: బీజేపీ-బీజేడీ పొత్తు పొడుస్తుందా.. 15 ఏళ్ల చరిత్ర రిపీట్ కానుందా

Odisha: బీజేపీ-బీజేడీ పొత్తు పొడుస్తుందా.. 15 ఏళ్ల చరిత్ర రిపీట్ కానుందా

లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే యోచనలో ఉన్నాయి. పొత్తు ఖరారైన పార్టీలు ప్రచారంలో వేగం పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోగా.. ప్రాధాన్యతా క్రమంలో సీట్ల పంపకం జరిగింది.

Odisha: మహిళా ఉద్యోగులకు అదనపు సెలవులు.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

Odisha: మహిళా ఉద్యోగులకు అదనపు సెలవులు.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసార జీవితం సాఫీగా సాగుతుంది. అయితే.. మగవారితో పోలిస్తే ఉద్యోగాలు చేసే ఆడవారు కాస్త ఎక్కువగా శ్రమిస్తుంటారు.

BJP-BJD Alliance: బీజేపీ-బీజేడీ పొత్తు దాదాపు ఖాయం.. ఎవరెవరికీ ఎన్ని సీట్లు?

BJP-BJD Alliance: బీజేపీ-బీజేడీ పొత్తు దాదాపు ఖాయం.. ఎవరెవరికీ ఎన్ని సీట్లు?

లోక్‌సభ ఎన్నికలకు ముందు BJP నేతృత్వంలోని NDA తన సీట్లను పెంచుకునే పనిలో భాగంగా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఒడిశాలో అధికార బీజేడీ బీజేపీతో తిరిగి పొత్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Lok Sabha Polls: నవీన్ పట్నాయక్‌‌ బీజేడీతో బీజేపీ పొత్తు..?

Lok Sabha Polls: నవీన్ పట్నాయక్‌‌ బీజేడీతో బీజేపీ పొత్తు..?

లోక్‌సభ ఎన్నికల వేళ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో బిజూ జనతాదళ్‌తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి