• Home » Narmada

Narmada

బోటు మునిగిన ఘటనలో ఒకరినొకరు హత్తుకుని ఉన్న తల్లీకొడుకుల మృతదేహాలు లభ్యం

బోటు మునిగిన ఘటనలో ఒకరినొకరు హత్తుకుని ఉన్న తల్లీకొడుకుల మృతదేహాలు లభ్యం

నర్మదా నదిలో బోటు మునిగిపోతున్న సమయంలో ప్రాణభయంతో తల్లీకొడుకులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యల తర్వాత లభ్యమైన వారి మృతదేహాలు అదే స్థితిలో (ఒకరినొకరు హత్తుకుని) ఉండటం చూసి సహాయక సిబ్బంది కూడా కన్నీరు పెట్టారు.

నర్మదా నదిలో వేలాది లీటర్ల పాలు.. ఆందోళనలో పర్యావరణవేత్తలు

నర్మదా నదిలో వేలాది లీటర్ల పాలు.. ఆందోళనలో పర్యావరణవేత్తలు

మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా భైరూందా సమీపంలో నర్మదా నది తీరాన నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక ఉత్సవం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 11,000 లీటర్ల పాలను నదిలోకి వదలడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి