• Home » NaraLokesh

NaraLokesh

Nara Devansh: చెస్‌లో దేవాన్ష్‌ ప్రపంచ రికార్డు..

Nara Devansh: చెస్‌లో దేవాన్ష్‌ ప్రపంచ రికార్డు..

ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్‌ తనయుడు.. నారా దేవాన్ష్‌ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొమ్మిదేళ్ల దేవాన్ష్‌.. చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే పూర్తిచేసి ‘ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌’గా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

3 నెలల్లో విశాఖకు టీసీఎస్‌

3 నెలల్లో విశాఖకు టీసీఎస్‌

వైసీపీ అరాచక పాలనలో నిర్వీర్యమైన రాష్ట్ర ఐటీ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నారాలోకేశ్‌ స్పష్టం చేశారు.

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తా

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తా

యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Amaravati : దివ్యాంగ విద్యార్థులకు లోకేశ్‌ భరోసా

Amaravati : దివ్యాంగ విద్యార్థులకు లోకేశ్‌ భరోసా

దివ్యాంగ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు కోల్పోయే స్థితి నుంచి గట్టెక్కిచింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ చొరవతో....

Minister Lokesh: ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు

Minister Lokesh: ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు (Palla Srinivasa Rao) బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.

Minister Lokesh: ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

Minister Lokesh: ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్లపై అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలని సూచించారు.

Chandra Babu : నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చాం!

Chandra Babu : నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చాం!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతి పెద్ద బాధ్యత అప్పగించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు యాదవ్‌తో సీఎం చంద్రబాబు అన్నారు.

PM MODI : మాఫియా రాజ్‌.. కరప్షన్‌ కింగ్‌

PM MODI : మాఫియా రాజ్‌.. కరప్షన్‌ కింగ్‌

ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ కోసం ఓటు వేయండి. ఈసారి మీకోసం మోదీ గ్యారెంటీ ఉంది. చంద్రబాబు నాయకత్వం ఉంది.

AP News: లోకేశ్ వాహనాలు తనిఖీ.. పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్

AP News: లోకేశ్ వాహనాలు తనిఖీ.. పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పట్ల ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh: ఏపీని సీఎం జగన్‌రెడ్డి గంజాయి మత్తులో ముంచెత్తుతున్నాడు

Nara Lokesh: ఏపీని సీఎం జగన్‌రెడ్డి గంజాయి మత్తులో ముంచెత్తుతున్నాడు

పీని సీఎం జగన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) గంజాయిమత్తులో ముంచెత్తుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. సోమవారం నాడు పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్ పురం వద్ద లోకేష్‌ను నిరుద్యోగ యువకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి