Home » Nara Lokesh
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. పార్లమెంటరీ కమిటీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి.. ప్రతి సభ్యుడితోనూ ఫొటోలు దిగారు.
యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్‌తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు.
మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 45 కీలక సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.
మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా లోకేశ్ ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రులు ప్రశంసించారు.
ఏపీలోనూ మైనర్ల సోషల్ మీడియా నిషేధంపై ఆలోచిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేశ్. దావోస్ పర్యటనలో భాగంగా బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పెట్టుబడుల ఆకర్షణకు, నూతన ఆవిష్కరణలకు దావోస్ అద్భుత వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటనలో మూడో రోజు బుధవారం ఆయన అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర మంత్రి లోకేశ్ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి నారా లోకేశ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. వివిధ దేశాలకు చెందిన వ్యాపార వేత్తలు, సీఈఓలతో భేటీ అవుతూ.. పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్రమంత్రి లోకేశ్ పుట్టినరోజునాడు ఆయా కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు.
ఏఎం గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో భారీ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అవతరించనుందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.