• Home » Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu

Kanna Lakshminarayana: జగన్‌రెడ్డికి ఓటమి భయంతోనే  చంద్రబాబు అక్రమ అరెస్ట్

Kanna Lakshminarayana: జగన్‌రెడ్డికి ఓటమి భయంతోనే చంద్రబాబు అక్రమ అరెస్ట్

జగన్‌రెడ్డికి ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) అన్నారు.

Minister Suresh: చంద్రబాబుపై పెట్టిన కేసులో రాజకీయ ప్రమేయం లేదు

Minister Suresh: చంద్రబాబుపై పెట్టిన కేసులో రాజకీయ ప్రమేయం లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసుల్లో రాజకీయ ప్రమేయం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

TDP Leaders: చంద్రబాబు అరెస్టు గురించి జగన్‌కు తెలియదనడం హాస్యాస్పదం..

TDP Leaders: చంద్రబాబు అరెస్టు గురించి జగన్‌కు తెలియదనడం హాస్యాస్పదం..

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘జగన్మోహన్ రెడ్డి నీకు నీ కేసులకు భయపడతాం అనుకుంటున్నావా క్వశ్చనే లేదు. భయపడం. చివరి క్షణం వరకు పోరాడుతాం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది’’.

NRI: ఎన్నారై తెలుగుదేశం, జనసేన గల్ఫ్ వారి జూమ్ మీటింగ్

NRI: ఎన్నారై తెలుగుదేశం, జనసేన గల్ఫ్ వారి జూమ్ మీటింగ్

గల్ఫ్‌లో ఎన్నారై టీడీపీ కార్యవర్గాలు గతేడాది ఏర్పడి పార్టీతో అనుసంధానమై, గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా పని చేస్తున్నాయి. అలాగే జనసేన పార్టీ కోసం గల్ఫ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులతో పదిరోజుల క్రితం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గల్ఫ్ కార్యవర్గాన్ని నియమించారు.

Chandrababu Quash Petition : ఏపీ ప్రభుత్వ లాయర్‌కు సుప్రీం జడ్జి 3 ప్రశ్నలు.. దేనికీ సమాధానం నిల్..

Chandrababu Quash Petition : ఏపీ ప్రభుత్వ లాయర్‌కు సుప్రీం జడ్జి 3 ప్రశ్నలు.. దేనికీ సమాధానం నిల్..

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరపున లాయర్‌ హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు.

Kalva Srinivasulu : కాపు రామచంద్రారెడ్డి కుప్పిగంతులకు పోలీసుల కాపలా

Kalva Srinivasulu : కాపు రామచంద్రారెడ్డి కుప్పిగంతులకు పోలీసుల కాపలా

కాపు రామచంద్రారెడ్డి అనుచరులు కుప్పిగంతులు వేస్తూ ఉంటే పోలీసులు కాపల కాస్తారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా డీజేలు పెట్టి తాగి గంతులు వేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు.

Anirudh Bose: చంద్రబాబు కేసుపై జస్టిస్ అనిరుద్ధ్ బోస్ కీలక వ్యాఖ్యలు

Anirudh Bose: చంద్రబాబు కేసుపై జస్టిస్ అనిరుద్ధ్ బోస్ కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కేసుపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్(Anirudh Bose) కీలక వ్యాఖ్యలు చేశారు.

CBN Arrest: ఢిల్లీకి చేరిన లక్ష పోస్ట్ కార్డుల’’ ఉద్యమం

CBN Arrest: ఢిల్లీకి చేరిన లక్ష పోస్ట్ కార్డుల’’ ఉద్యమం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు (Kalishetty Appalanaidu) "లక్ష పోస్ట్ కార్డుల’’ ఉద్యమం చేపట్టారు.

Prattipati Pullarao: ఓటమి భయంతోనే జగన్‌రెడ్డికి మతిభ్రమించింది

Prattipati Pullarao: ఓటమి భయంతోనే జగన్‌రెడ్డికి మతిభ్రమించింది

ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మతిభ్రమించి మాట్లాడతు న్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prattipati Pullarao) వ్యాఖ్యానించారు.

NCBN Case : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు ఎప్పుడొస్తుంది..!?

NCBN Case : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు ఎప్పుడొస్తుంది..!?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై (Nara Chandrababu) సీఐడీ (CID) అక్రమంగా స్కిల్ కేసు (Skill Case) బనాయించి అరెస్ట్ చేసి నేటికి నెలరోజులయ్యింది. ఇప్పటికే తాను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి కింది స్థాయి నుంచి దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి