Home » Nandan Nilekani
ప్రశ్న పత్రాల లీకేజీ ఉదంతాలపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా స్పందించారు. చివరి నిమిషంలో పేపర్ సెట్టింగ్, కంప్యూటర్ ఆధారిత టెస్టింగ్ సెంటర్స్‌తో పరీక్షను నిర్వహించవచ్చని అన్నారు.
ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుడు నందన్ నిలేకని (Nandan Nilekani) తాను చదువుకున్న ఐఐటీ బాంబేకి (IIT Bombay) ఏకంగా రూ.315 కోట్ల భారీ విరాళం ఇచ్చాడు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ భారీ మొత్తాన్ని ప్రకటించారు. కాగా నందన్ నిలేకని బ్యాచ్‌లర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివేందుకు 1973లో ఐఐటీ బాంబేలో చేరారు.